“క్రీడాకథ” పుస్తకావిష్కరణ – ఆహ్వానం

తెలంగాణా‌ భాషా సాంస్కృతిక శాఖ, సంచిక వెబ్ పత్రిక – సాహితి ప్రచురణలు ఆధ్వర్యంలో జరుగనున్న పుస్తకావిష్కరణ సభ వివరాలు ఇవి.

పుస్తకం: క్రీడాకథ (కథా సంకలనం)
సంపాదకులు: కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్ళి మురళీమోహన్
తేదీ: సోమవారం, మే 6, 2019
వేదిక: రవీంద్ర భారతి మినీహాలు, హైదరాబాదు

సభాకార్యక్రమ వివరాలు జతచేసిన ఆహ్వాన పత్రంలో చూడగలరు.

You Might Also Like

Leave a Reply