కె.పి.అశోక్ కుమార్ పుస్తకావిష్కరణ – ఆహ్వానం

(వార్త అందించిన వారు: ఎ.కె.ప్రభాకర్)
*************

తెలుగు భాషా సాంస్కృతిక శాఖ, పాలపిట్ట వారి ఆధ్వర్యంలో కె.పి.అశోక్ కుమార్ గారి “తెలుగు నవల – ప్రయోగ వైవిధ్యం” పుస్తకావిష్కరణ త్వరలో హైదరాబాదులో జరుగనుంది. సభ వివరాలు:

తేదీ: ఏప్రిల్ 28 సాయంత్రం ఆరు గంటలకు
వేదిక: రవీంద్ర భారతి మినీహాలు, హైదరాబాదు
ఇతర వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి.

You Might Also Like

Leave a Reply