ఖలీల్ జిబ్రాన్ కవిత్వం – పుస్తకావిష్కరణ

ఎన్. శైలజ అనువదించిన ఖలీల్ జిబ్రాన్ కవిత్వం పుస్తకావిష్కరణ జగత్ పూర్ణ ఎడ్యుకేషనల్ సొసైటీ, కురుపం వారి ఆధ్వర్యంలో జరుగనుంది. ఆ సభకు ఆహ్వానపత్రం ఇది. సభ వివరాలు:

తేదీ:‌ ఫిబ్రవరి 9, 2019, శుక్రవారం
సమయం: సాయంత్రం ఆరు గంటలకి
వేదిక: కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి, మధుమాలక్ష్మి చాంబర్స్, విజయవాడ

You Might Also Like

Leave a Reply