సాహిల్ వస్తాడు … మరి కొన్ని కథలు: పుస్తక సభ – ఆహ్వానం

ప్రముఖ రచయిత అఫ్సర్ గారి “సాహిల్ వస్తాడు, మరి కొన్ని కథలు” పుస్తక సభ గురించిన ఆహ్వానం ఇది. ఛాయ వారి నిర్వహణలో జరుగనున్న ఈ సభ వివరాలు ఇవి:

తేదీ: జనవరి 26, 2019, శనివారం
సమయం: సాయంత్రం ఆరుగంటల నుండి
వేదిక‌: హైదరాబాద్ స్టడీ‌సర్కిల్, దోమల్ గూడ, హైదరాబాదు

You Might Also Like

Leave a Reply