NTR: A Biography పుస్తకావిష్కరణ – ఆహ్వానం

కె.చంద్రహాస్, డాక్టర్ కె.లక్ష్మీనారాయణ సంయుక్తంగా రచించిన “NTR: A Biography” పుస్తకావిష్కరణ త్వరలో హైదరాబాదులో, ప్రముఖ రాజకీయ నాయకుడు అశోక్ గజపతిరాజు చేతులమీదుగా జరుగనుంది. ఆ సభకు సంబంధించిన ఆహ్వానపత్రం ఈ పోస్టులో చూడవచ్చు.

తేదీ:‌ 27 జనవరి 2018, సాయంత్రం 5:30 కి
వేదిక: సైబర్ కన్వెన్షన్స్, కొండాపూర్, హైదరాబాద్

(వార్త అందించినది: అనిల్ అట్లూరి)

You Might Also Like

One Comment

  1. Anil అట్లూరి

    To read excerpts please visit:
    ntrbiography.com
    & for updates about the availability of the book please visit:
    http://clspublishersllp.com/
    Books for purchase would be available online from 27th Jan 2019.

Leave a Reply