“బహుముఖ” – పుస్తకావిష్కరణ ఆహ్వానం

ప్రముఖ రచయిత దేవీప్రియ కవిత్వం, పత్రికా రచన, వ్యక్తిత్వ విశ్లేషణల సమాహారం “బహుముఖ” పుస్తకం ఆవిష్కరణ సభకు ఆహ్వానం ఇది.

వివరాలు:

తేదీ: నవంబర్ 10, 2018, శనివారం

సమయం: సాయంత్రం 6 గంటలకి

వేదిక:‌”సమాగమం” హాల్, రెండవ అంతస్థు, ది ప్లాజా, పర్యాటక భవన్, హైదరాబాదు

ఇతర వివరాలకు జతచేసిన ఆహ్వాన పత్రం చూడండి.

(వార్త అందించినది – అనిల్ అట్లూరి)

You Might Also Like

Leave a Reply