ప్రమేయ ఝరి – పుస్తకావిష్కరణ

సన్నిధానం నరసింహశర్మ గారి “ప్రమేయ ఝరి” పుస్తకావిష్కరణ సభ త్వరలో జరుగనుంది.

తేదీ: 11 అక్టోబర్ 2018
సమయం: సాయంత్రం 5:30 కి
వేదిక: హైదరాబాద్ స్టడీ సర్కిల్, హైదరాబాద్

ఇతర వివరాలకు, కార్యక్రమానికి జతచేసిన ఫొటోలను చూడగలరు.

(వార్త అందించిన వారు: ఎ.కె.ప్రభాకర్)

You Might Also Like

Leave a Reply