DTLC ఇరవయ్యేళ్ళ పండగ సదస్సు -వివరాలు


డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి
ఇరవై ఏళ్ళ పండగ సదస్సులు, సెప్టెంబరు 29-30, 2018

సదస్సుల్లో చర్చించదలుచుకున్న అంశాలు, ఉపన్యాసకులు:

ప్రారంభోపన్యాసం: స. వెం. రమేశ్
విశిష్ట అతిథి: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

సాహితీ సమితులు:
కాశీనాథుని రాధ, కె. గీత, గోపరాజు లక్ష్మి, బసాబత్తిన శ్రీనివాసులు, మెట్టుపల్లి జయదేవ్, వేములపల్లి రాఘవేంద్రచౌదరి

ప్రామాణిక భాష: అఫ్సర్, కూనపరెడ్డి గిరిజ, కొలిచాల సురేశ్, పారినంది లక్ష్మీనరసింహం, వాసిరెడ్డి నవీన్, వెంకటయోగి నారాయణస్వామి, స. వెం. రమేశ్

ప్రచురణ వ్యవస్థ:‌ డి. యస్. రావు, నందుల మురళీకృష్ణ,నరిశెట్టి ఇన్నయ్య, మన్నం వెంకట రాయుడు, మాచవరం మాధవ్, ముత్తేవి రవీంద్రనాథ్, రెంటాల కల్పన, వంగూరి చిట్టెన్ రాజు, వాసిరెడ్డి నవీన్, విన్నకోట రవిశంకర్

సదస్సులో పాల్గొనడానికి పేరు నమోదు చెయ్యడానికి ఆఖరు తేదీ: సెప్టెంబరు 1 20, 2018 (ఎంత త్వరగా ఐతే అంత మంచిది)
స్వీయ రచనా పఠనం చెయ్యగోరువారు తెలుపవలసిన తేదీ: సెప్టెంబరు 10, 2018

సదస్సుల సంక్షిప్త కార్యక్రమం:
సెప్టెంబరు 29, శనివారం:
ఉదయం 9 గం: కీలకోపన్యాసం; 10 గం: సాహితీ సమితులు; మధ్యాహ్నం 1:30-6 గం: ప్రామాణిక భాష
సాయంత్రం 7-9 గం: ‘మన బడి’ విద్యార్థులచే వినోద కార్యక్రమం, స్వీయ రచనా పఠనం, విందు

సెప్టెంబరు 30, ఆదివారం:
ఉదయం 9 గం – మధ్యాహ్నం 12 గం: ప్రచురణ వ్యవస్థ; మధ్యాహ్నం 1:30-3 గం: సదస్సుల పై సమగ్ర చర్చ

స్థలం:
St. Toma Church (25600 Drake Rd, Farmington Hills, MI 48335)
Additional information and Registration at: http://dtlcgroup.org
మా ఆహ్వానాన్ని మన్నించి తెలుగు సాహిత్యాభిమానులందరూ రావాలని కోరుతున్నాం, వస్తారని ఆశిస్తున్నాం.

You Might Also Like

Leave a Reply