శిఖరసూర్య – పుస్తకావిష్కరణ ఆహ్వానం

కన్నడ రచయిత చంద్రశేఖర కంబార నవల “శిఖరసూర్య”కు లక్ష్మి చంద్రశేఖర్ చేసిన ఆంగ్లానువాదం ఆవిష్కరణ కు సంబంధించిన ఆహ్వానపత్రం ఇది.

తేదీ: జులై 21, 2018, శనివారం
సమయం: సాయంత్రం ఆరుగంటలు
వేదిక: Atta Galatta bookstore, #134 KHB Colony, 5th Block, Koramangala, Bangalore-95

You Might Also Like

Leave a Reply