“న‌ల్ల చామంతి” పుస్తకావిష్కరణ – ఆహ్వానం

చిత్త‌లూరి స‌త్య‌నారాయ‌ణ క‌వితా సంపుటి – “న‌ల్ల చామంతి” ఆవిష్క‌ర‌ణ స‌భకు ఆహ్వానం ఇది.
తేదీ: మే 31, 2018
వేదిక: షోయ బ్ హాల్‌, సుంద‌ర‌య్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి, హైదరాబాదు
సమయం: సాయంత్రం ఆరు గంటలకు
ఇతర వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి.
(వార్త అందించినది: అశోక్ కుమార్, ఎడిటర్, పాలపిట్ట బుక్స్)

You Might Also Like

Leave a Reply