మెట్రో కథలు-పుస్తకావిష్కరణ

మహమ్మద్ ఖదీర్ బాబు రచన “మెట్రో కథలు” పుస్తకావిష్కరణ వివరాలు ఇవి:

తేదీ: 22 ఏప్రిల్ 2018, ఆదివారం
సమయం: సాయంత్రం ఆరు గంటలు
వేదిక: సోమాజిగూడ ప్రెస్ క్లబ్, హైదరాబాదు

You Might Also Like

Leave a Reply