“మడి విప్పిన చరిత్ర” – పుస్తకావిష్కరణ సభ

బ్రజరంజన్ మణి రచించిన ఆంగ్ల పుస్తకం – Debrahmanising history: Dominance and Resistance in Indian society పుస్తకం తెలుగు అనువాదం ఆవిష్కరణ సభ వివరాలు ఇవి.

తేదీ: 27 జనవరి 2018, శనివారం
సమయం: సాయంత్రం 5:30 కి
వేదిక: సుందరయ్య విజ్ఞాన కేంద్రం, మొదటి అంతస్థు, బాగ్ లింగంపల్లి, హైదరాబాదు
వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి.
(వార్త అందించినది: అనిల్ అట్లూరి)

You Might Also Like

Leave a Reply