పుస్తకం
All about booksవార్తలు

January 1, 2018

పుస్తకం.నెట్ తొమ్మిదో వార్షికోత్సవం

ఇవ్వాళ్టితో పుస్తకం.నెట్ మొదలుపెట్టి తొమ్మిదేళ్ళు పూర్తవుతుంది. ముచ్చటగా పదో ఏట అడుగుపెడుతుంది. ఇన్నాళ్ళ మీ ఆదరాభిమానాలకు ఎలా ధన్యావాదాలు చెప్పుకోవాలో తెలియడంలేదు. పుస్తకాలను అభిమానించి, ఆదరించేవారు ఇంకాఇంకా పెరుగుతూనే ఉండాలని ఆశిద్దాం.

 

ఇప్పటివరకూ నిర్విఘ్నంగా కొనసాగడమే ఒక ఎత్తు. గత రెండేళ్ళగా పుస్తకం.నెట్ కొంచెం వేగం తగ్గిందనిపించినా, ఈ ఏడాది సగటున వారానికో వ్యాసంతో మీముందు నిలిచింది. ఎప్పటిలానే ఈ ఏడాది గణాంకాలను చూస్తే:

ఈ ఏడాది వచ్చిన వ్యాసాలు: 102

మొత్తం ఇప్పటివరకూ

వచ్చిన వ్యాసాలు: 1965

కామెంట్లు: 9587

హిట్లు: 1619093

ఈ ఏడాది క్రమంగా వ్యాసాలు పంపిన కొల్లూరు సోమశంకర్ గారికి, నాగిని కందాల గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు.

ఇన్నేళ్ళ మన ప్రయాణాన్ని వీడియో రూపంలో ఇక్కడ చూడవచ్చు.

 

అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!

 

— పుస్తకం.నెట్About the Author(s)

పుస్తకం.నెట్0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

ఆహ్వానం: ఆర్టిస్ట్ మోహన్ నివాళి సభ

ఆర్టిస్ట్ మోహన్ నివాళి సభ గురించిన వివరాలు ఇవి. తేదీ: 24 డిసెంబర్ 2017 సమయం: 5:30-8:30 ప్మ్ స్థలం...
by పుస్తకం.నెట్
0

 
 

“తానా” నవలల పోటీ పుస్తకావిష్కరణ – ఆహ్వానం

గతంలో తానా సంస్థ నిర్వహించిన నవలలపోటీ విజేతలకు బహుమతి ప్రదానం, బహుమతి నవలల ఆవిష్కరణ...
by పుస్తకం.నెట్
0

 
 

Wakes on the horizon – పుస్తక పరిచయం

తెలుగు కవుల కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించిన ఎన్నెస్ మూర్తి గారి పుస్తకం “Wakes on the hor...
by పుస్తకం.నెట్
0

 

 

సహవాసిని తల్చుకుందాం – సభ ఆహ్వానం

సభ వివరాలు: తేదీ: 23 డిసెంబర్ 2017 సమయం: ఉదయం 11-12:30 వేదిక: ప్రెస్ క్లబ్ వివరాలకు జతచేసిన ఆహ్వా...
by పుస్తకం.నెట్
0

 
 

“కొలిమి రవ్వలు” పుస్తకావిష్కరణ – ఆహ్వానం

గౌరి లంకేశ్ రచనల సంకలనం “కొలిమి రవ్వలు” పుస్తకావిష్కరణ 28 నవంబర్ నాడు హైదరాబాదులో...
by పుస్తకం.నెట్
0

 
 

“మనకు తెలియని ఎం.ఎస్.” పుస్తకావిష్కరణ – ఆహ్వానం

వివరాలు: తేదీ: 24 నవంబర్, సాయంత్రం 6:15 నుండి వేదిక: విద్యారణ్య పాఠశాల, సెక్రటేరియట్ ఎదురు...
by పుస్తకం.నెట్
0