“తానా” నవలల పోటీ పుస్తకావిష్కరణ – ఆహ్వానం

గతంలో తానా సంస్థ నిర్వహించిన నవలలపోటీ విజేతలకు బహుమతి ప్రదానం, బహుమతి నవలల ఆవిష్కరణలకు సంబంధించిన ఆహ్వాన పత్రం ఇది.

తేదీ: డిసెంబర్ 25, 2017
సమయం: ఉదయం 10:30 నుండి
వేదిక: ఎన్.టీ.ఆర్ ఆడిటోరియం, తెలుగు విశ్వవిద్యాలయం
ఇతర కార్యక్రమ వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి.

(వార్త సౌజన్యం: అనిల్ అట్లూరి)

You Might Also Like

Leave a Reply