Wakes on the horizon – పుస్తక పరిచయం

తెలుగు కవుల కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించిన ఎన్నెస్ మూర్తి గారి పుస్తకం “Wakes on the horizon” గురించిన పరిచయ సభ హైదరాబాదులో జరుగనుంది.

తేదీ: 10 డిసెంబర్ 2017, ఆదివారం
స్థలం: హైదరాబాద్ స్టడీ సర్కిల్, దోమలగూడ
సమయం: సాయంత్రం 5:30

కార్యక్రమం కోసం జతచేసిన ఆహ్వానపత్రం చూడండి.(వార్త తెలిపినది: అనిల్ అట్లూరి)

You Might Also Like

Leave a Reply