“కొలిమి రవ్వలు” పుస్తకావిష్కరణ – ఆహ్వానం

గౌరి లంకేశ్ రచనల సంకలనం “కొలిమి రవ్వలు” పుస్తకావిష్కరణ 28 నవంబర్ నాడు హైదరాబాదులో జరుగనుంది. వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి. అదనపు వివరాలకు హైదరాబాదు బుక్ ట్రస్ట్ వారిని సంప్రదించండి.

You Might Also Like

Leave a Reply