చర్చ గ్రూపు జూన్ 2017 సమావేశం – ఆహ్వానం

బెంగళూరులో ప్రతినెలా జరిగే “చర్చ” గ్రూపు వారి జూన్ 2017 సమావేశానికి ఆహ్వానం ఇది. వివరాలు:

తేదీ: జూన్ 10, శనివారం
సమయం: సాయంత్రం 5:30
స్థలం: IISc మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్టుమెంటు యొక్క MMCR క్లాస్ రూములో
సంధానకర్త: రాజేశ్ దేవభక్తుని
విషయం: అరుణ్ సాగర్ కవిత్వం [12 కవితలు] – ఐ, మీ, మై సెల్ఫీ…!, లైఫీజ్ కాలింగ్.. వేరార్ యూ?, అన్వేషణ, బిహైండ్ ద సీన్!, ఏడ్చే మగవాడు, సడన్ ఇంపాక్ట్, ప్రూఫ్ ఆఫ్ లైఫ్, మెట్రోసెక్సువల్, టి.ఆర్.పి., యాన్ ఆఫ్టర్ నూన్ @ * చట్టి, మరణ వాంగ్మూలము, దోడ తిత్తివా.

మరిన్ని వివరాలకు చర్చ గూగుల్ గ్రూపు వారిని సంప్రదించండి (charcha2013 @ googlegroups.com)

You Might Also Like

Leave a Reply