పుస్తకావిష్కరణ – ఆహ్వానం

గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని చార్వాకాశ్రమంలో జరుగనున్న జాతీయ నాస్తికమేళా లో జరుగనున్న పుస్తకావిష్కరణల తాలూకా వివరాలు ఇవి:

పుస్తకాలు:
– మూఢవిశ్వాసాల వనకుఠారం – చార్వాక రామకృష్ణ (పునర్ముద్రణ)
– నా అనుభవాలు-ఆలోచనలు – కన్నెబోయిన అంజయ్య
ఆవిష్కరణ తేదీ: ఆదివారం, ఫిబ్రవరి 12.
వేదిక: చార్వాకాశ్రమం

వివరాలకు: సభల తాలూకా ప్రకటన చూడండి.

You Might Also Like

Leave a Reply