శీలా వీర్రాజు చిత్రకళా ప్రదర్శన, సాహిత్య గోష్ఠి – ఆహ్వానం

జనసాహితి నిర్వహణలో జరుగనున్న శీలా వీర్రాజు చిత్రకళా ప్రదర్శన, సాహిత్య గోష్ఠి కి ఆహ్వానం ఇది. వివరాలు:

తేదీలు: 21-22 జనవరి 2017
ప్రదర్శన రెండ్రోజులూ ఉదయం 10:30 నుండి సాయంత్రం 7 దాకా ఉంటుంది. 22వ తేదీ సాయంత్రం 6:30కి శీలా వీర్రాజు సాహిత్యం పై సభ జరుగుతుంది.
స్థలం: విజయవాడ కల్చరల్ సెంటర్ మధుమాలక్ష్మి ఛాంబర్స్, మొగల్రాజపురం, విజయవాడ

వివరాలకు జతచేసిన ఆహ్వాన పత్రం చూడండి.

ఆహ్వాన పత్రం

(వార్త సౌజన్యం: కొత్తపల్లి రవిబాబు)

You Might Also Like

Leave a Reply