పుస్తకం
All about booksవార్తలు

January 1, 2017

పుస్తకం.నెట్ ఎనిమిదో వార్షికోత్సవం

మరో సంవత్సరం గడిచింది. పుస్తకం.నెట్‌కు  ఎనిమిదేళ్ళు నిండి, తొమ్ముదో ఏడులోకి ప్రవేశించింది.

పుస్తకం.నెట్‌ను ఇన్నాళ్ళూ ఆదరించి, అభిమానించిన అందరికీ ధన్యవాదాలు. కేవలం పుస్తకాలకే పరిమితమైన సైట్‌ను ఇన్నేళ్ళు నిర్విఘ్నంగా సాగడమనేది మేము దీన్ని మొదలెట్టినప్పుడు ఊహించనేలేదు.

గత సంవత్సరం, అనివార్య కారణాల వల్ల, పుస్తకం.నెట్ చాలా మందకోడిగా నడిచింది. ఇప్పటివరకూ అతి తక్కువ వ్యాసాలు వచ్చిన ఏడాది ఇదే! ఈ ఏడాది పుస్తక పరిచయాల పరంపర ఆగకుండా చూసినవారి ముఖ్యులు – నాగిని, కొల్లూరు సోమశంకర్, లక్ష్మిగార్లు. వీరికి ప్రత్యేక ధన్యవాదాలు.

ఆ సంగతి గణాంకాల్లో చూస్తే:

ఈ ఏడాది వచ్చిన వ్యాసాలు: 73

మొత్తం ఇప్పటివరకూ

వచ్చిన వ్యాసాలు: 1863

కామెంట్లు: 9367

హిట్లు: 1504958

సుధీర్ఘ ప్రయాణాల్లో ఇలాంటి ఒడిదుడుకులు సహజం. గడిచిన ఏడాది మందకోడిగా సాగినా, ఈ ఏడాది మరింత ఉత్సాహంతో పుస్తకం.నెట్‌ కొనసాగగలదని ఆశిస్తున్నాం. అందుకు మీ అందరి సహాయసహకారాలు ఉంటాయని ఆశిస్తున్నాం. ఇన్నేళ్ళల్లో మీరందంచిన స్పూర్తే మమల్ని ముందుకు నడిపిస్తుంది. అందుకు మనస్పూర్తిగా ధన్యవాదాలు.

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!About the Author(s)

పుస్తకం.నెట్0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

పుట్టపర్తి నారాయణచార్యులు

అది 1989 అనుకుంటాను సరిగ్గా గుర్తు లేదు. నా కాలేజీ మొదటి రోజులు. మా అప్పకు పుట్లూరి శ్రీ...
by రవి
0

 
 

(శవ) సాహిత్యం మీదకి నా దండయాత్ర

అను MY EXPLORATIONS TO THE WONDROUS WORLD OF BOOKS వ్యాసకర్త: సాయి పి.వి.యస్. ********************* ఈ వ్యాస ముఖ్యోద్దేశ్యం సౌమ్య ...
by అతిథి
0

 
 

నా కథ – చార్లీ చాప్లిన్

వ్యాసకర్త: Sujata Manipatruni ******** నా కథ – చార్లీ చాప్లిన్ అనువాదం : శ్రీ వల్లభనేని అశ్వినీ కుమార...
by పుస్తకం.నెట్
0

 

 

The Book of Joy

వ్యాసకర్త: Naagini Kandala ***************** The Book of Joy:Lasting Happiness in a Changing World by Dalai Lama XIV, Desmond Tutu, Douglas Carlton Abrams కొన్ని పుస్తకాలు దా...
by అతిథి
0

 
 

జోలెపాళెం మంగమ్మగారితో పుస్తకం.నెట్

పరిచయం: జోలెపాళెం మంగమ్మ గారి పేరు వింటే ఒకతరం వారు  “ఆలిండియా రేడియో తొలి తెలుగు మహ...
by పుస్తకం.నెట్
2

 
 

విస్మృత జీవుల అంతశ్శోధనకు అక్షరరూపం “మూడవ మనిషి”

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్ ************* ఆధునిక కవిత్వంలో హైకూలు, నానీలు, మినీ కవితల్లానే మ...
by అతిథి
2