పుస్తకావిష్కరణ – ఆహ్వానం

(వార్త పంపినవారు: హైదరాబాదు బుక్ ట్రస్ట్)
హైదరాబాదు బుక్ ట్రస్ట్ వారి తరపున “అశుద్ధ భారత్” పుస్తకం తెలుగు అనువాదం ఆవిష్కరణ గురించిన ప్రకటన ఇది. ఆవిష్కరణ హైదరాబాద్ లామకాన్ లో శనివారం సాయంత్రం (అక్టోబర్ 1) జరుగుతుంది. వివరాలకు జతచేసిన ఆహ్వాన పత్రం చూడగలరు.

You Might Also Like

Leave a Reply