రెండు పుస్తకాల ఆవిష్కరణ – ఆహ్వానం

హైదరాబాదు బుక్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరుగనున్న రెండు పుస్తకాల ఆవిష్కరణ గురించిన వివరాలు ఇవి:

పుస్తకాలు: ఓడి గెలిచిన మనిషి: ఒక స్కీజోఫ్రీనిక్ ఆత్మకథ (రచన: మల్లారెడ్డి), మానసిక వైద్యుడు లేని చోట (మూలం: విక్రం పటేల్. అనువాదం: డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి)
ఆవిష్కరణ తేదీ: 21 ఆగస్టు, సాయంత్రం 4 గంటలకు
స్థలం: లామకాన్, బంజారా హిల్స్ రోడ్ నెం. 1, హైదరాబాదు

ఇతర వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి.

You Might Also Like

Leave a Reply