పుస్తకం
All about booksవార్తలు

May 17, 2016

పల్లవి పబ్లికేషన్స్ పుస్తకాల ఆవిష్కరణ – ఆహ్వానం

పల్లవి పబ్లికేషన్స్ వారి మూడు పుస్తకాల ఆవిష్కరణ 22 మే 2016, ఆదివారం నాడు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆవరణలోని అనిల్ కుమార్ స్వాతి సాహిత్య వేదికలో జరుగనుంది.

పుస్తకాల వివరాలు:
* ధమ్మపదం
అనువాదం: బెందాళం కృష్ణారావు
ఆవిష్కర్త, పుస్తక పరిచయం: డి. నటరాజ్

* చింతనాగ్ని కొడిగట్టిన వేళ (వ్యాస సంకలనం)
రచన: అన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి
ఆవిష్కర్త: కాకుమాని శ్రీనివాసరావు
పుస్తక పరిచయం: ముంగర జాషువా

* ఓ చిన్నారి డైరీ (The Dairy of a Young Girl కు తెలుగు అనువాదం)
అనువాదం: ఎం. కృష్ణప్రసాద్
ఆవిష్కర్త, పుస్తకపరిచయం: ఎం. కృష్ణకుమారి

(వార్త సౌజన్యం: కాకుమాని శ్రీనివాసరావు)About the Author(s)

పుస్తకం.నెట్0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

పుట్టపర్తి నారాయణచార్యులు

అది 1989 అనుకుంటాను సరిగ్గా గుర్తు లేదు. నా కాలేజీ మొదటి రోజులు. మా అప్పకు పుట్లూరి శ్రీ...
by రవి
0

 
 

(శవ) సాహిత్యం మీదకి నా దండయాత్ర

అను MY EXPLORATIONS TO THE WONDROUS WORLD OF BOOKS వ్యాసకర్త: సాయి పి.వి.యస్. ********************* ఈ వ్యాస ముఖ్యోద్దేశ్యం సౌమ్య ...
by అతిథి
0

 
 

నా కథ – చార్లీ చాప్లిన్

వ్యాసకర్త: Sujata Manipatruni ******** నా కథ – చార్లీ చాప్లిన్ అనువాదం : శ్రీ వల్లభనేని అశ్వినీ కుమార...
by పుస్తకం.నెట్
0

 

 

The Book of Joy

వ్యాసకర్త: Naagini Kandala ***************** The Book of Joy:Lasting Happiness in a Changing World by Dalai Lama XIV, Desmond Tutu, Douglas Carlton Abrams కొన్ని పుస్తకాలు దా...
by అతిథి
0

 
 

జోలెపాళెం మంగమ్మగారితో పుస్తకం.నెట్

పరిచయం: జోలెపాళెం మంగమ్మ గారి పేరు వింటే ఒకతరం వారు  “ఆలిండియా రేడియో తొలి తెలుగు మహ...
by పుస్తకం.నెట్
2

 
 

విస్మృత జీవుల అంతశ్శోధనకు అక్షరరూపం “మూడవ మనిషి”

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్ ************* ఆధునిక కవిత్వంలో హైకూలు, నానీలు, మినీ కవితల్లానే మ...
by అతిథి
2