పుస్తక పరిచయ సభ – ఆహ్వానం

పుస్తకం వివరాలు:
పుస్తకం: హిందువులు – ఒక ప్రత్యామ్నాయ చరిత్ర
రచన: వెండీ డానిగర్

సభ వివరాలు:
తేదీ: మే 15, సాయంత్రం 6 గంటలకు విజయవాడ ప్రెస్ క్లబ్ లో
సభా నిర్వహణ: దివి కుమార్, జనసాహితి ప్రధాన కార్యదర్శి
పుస్తక పరిచయ ప్రసంగం: టంకశాల అశోక్
పుస్తక విశ్లేషణ: ప్రొ. చల్లపల్లి స్వరూపరాణి
మరిన్ని వివరాలకు జతచేసిన ఆహ్వాన పత్రం చూడగలరు.

(వార్త సౌజన్యం: కొత్తపల్లి రవిబాబు)

You Might Also Like

Leave a Reply