పుస్తకం
All about booksపుస్తకంప్లస్

October 5, 2015

వీక్షణం-154

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలను ఇందులో ప్రస్తావించము. వీలైనంత వరకు మా ఎరుకలోని వ్యాసాల లంకెలు పొందుపరిచినా, అన్నీ ఒక చోట చేర్చడం సమయాభావం వల్ల సాధ్యపడని పని. ఒకవేళ మీ బ్లాగు టపానో, వ్యాసమో ఇక్కడ ఉండాల్సిందని మీకనిపిస్తే, దయచేసి లంకె ఇస్తూ వ్యాసం కింద వ్యాఖ్య రాయండి. – పుస్తకం.నెట్)

*********
తెలుగు అంతర్జాలం

కవి నగ్నముని తో సంభాషణ, కొత్త పుస్తకాల గురించి పరిచయాలు -ఆంధ్రభూమిలో వచ్చాయి.

భారతీయ భాషల్లో తిరుగుబాటు గళాలు“, “హరికథలో సమకాలీన జనకథ“, “ద్వంద్వ ప్రవృత్తిపై వర్మ కవితాగ్రహం” – వ్యాసాలు ప్రజాశక్తిలో వచ్చాయి.

విజయవాడ పై ఒక ‘వైతాళిక’ రచన“, జాషువా జయంతి సందర్భంగా “‘‘అప్పువడ్డ భరతావని’’ తన అప్పు తీర్చేదెప్పుడు?” వ్యాసాలు సాక్షి పత్రికలో వచ్చాయి.

“మంచి అభిరుచిని మనమే సృష్టించాలి!” ఇంద్రగంటి మోహనకృష్ణ వ్యాసం, “బాపూరమణీయం@వైకుంఠం” వై.వి.ఆర్.శ్రీనివాస్ రచన, “ఘనదా సాహసాలు” అనువాద కథల గురించి కృష్ణమోహన్ బాబు వ్యాసం, బండ్ల మాధవరావు కవిత్వం “అనుపమ” గురించి ఎ.కె.ప్రభాకర్ వ్యాసం – సారంగ వారపత్రికలో వచ్చాయి.

జమీన్ రైతు వారపత్రిక ఎడిటర్ నెల్లూరు శ్రీరామమూర్తి గురించి నరిశెట్టి ఇన్నయ్య వ్యాసం, “పోతన భాగవతంలో రసగుళికలు” ఆర్. శర్మ దంతుర్తి వ్యాసం, కొత్త పుస్తకాల గురించి పరిచయాలు – మొదలైనవి కౌముది పత్రిక తాజా సంచికలో వచ్చాయి.

“చీకటి ప్రపంచ చరిత్రకారుడు – Günter Grass” గోపి గారపాటి వ్యాసం వాకిలి పత్రిక తాజా సంచికలో వచ్చింది.

“ఓ ఏడాది తెలుగు కథ గురించి-2” కోడూరి శ్రీరామ్మూర్తి సాహిత్య వ్యాసం – విహంగ మాసపత్రికలో వచ్చింది.

“బాలగోపాల్‌ సైన్స్ వ్యాసాలు” పుస్తకం గురించి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ బ్లాగులో ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం

The Indian Novel As An Agent of History

Writing from the Edge: Estonian Literature

Many goodies at the Chandigarh Literature Festival

Who is your most overrated author?

A Cemetery Plot Full of Famous Authors

Digital books stagnate in closed, dull systems, while printed books are shareable, lovely and enduring. What comes next?

New edition of TS Eliot poetry challenges perceptions of his sexuality

“The Martian” Author Andy Weir Asks: Why Send Humans to Mars?

Amish Tripathi says mythology is what inspires him

జాబితాలు

The ten most banned and challenged YA books this year

Top banned books in schools

Get to Know the 2015 German Book Prize Shortlist

The Best Business Books of September

The National Book Foundation’s “5 Under 35” Honorees

మాటామంతీ

The recently launched publishing firm, Juggernaut, hopes to take on the big players in the field. Its co-founders Chiki Sarkar and Durga Raghunath talk about what’s in store.

Poking at Memory: A Conversation with Rocío Cerón and Anna Rosenwong

A Prophet in Reverse: Jorge Luis Borges and Osvaldo Ferrari

A Polar Wind: Robert Kloss and Matt Kish in Conversation

మరణాలు

The Woman Behind Latin America’s Literary Boom

Phyllis Tickle, Who Energized a Market for Books on Religion, Dies at 81

పుస్తక పరిచయాలు
* Bad Air: Pollution, Sin, and Science Fiction in William Delisle Hay’s The Doom of the Great City (1880)
* Inequality: What can be done?; Anthony B. Atkinson
* Don’t Let Him Know; Sandip Roy
* The house of twenty thousand books by Sasha Abramsky
* A Slanting of the Sun by Donal Ryan review – brilliant, bleak, plain-speaking
* Making a Point: The Pernickety Story of English Punctuation review – hissy fits about apostrophes
* T.S. Eliot’s review of two books by the English mathematician and philosopher Alfred North Whitehead (1861–1947).
* A Manual for Cleaning Women by Lucia Berlin review – an acute talent that deserves to be celebrated
* Woody Allen: A Retrospective by Tom Shone; Woody Allen Film By Film by Jason Solomons – review
* Capitalism: A Ghost Story by Arundhati Roy review – excess and corruption laid bare
* Merciless Gods review – Christos Tsiolkas’s shocking stories of Australian lifeAbout the Author(s)

పుస్తకం.నెట్One Comment


  1. […] పుస్తకం.నెట్ (అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో […]  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

వీక్షణం-153

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-152

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-151

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
0

 

 

వీక్షణం-150

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-149

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-148

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
0