వీక్షణం-153

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలను ఇందులో ప్రస్తావించము. వీలైనంత వరకు మా ఎరుకలోని వ్యాసాల లంకెలు పొందుపరిచినా, అన్నీ ఒక చోట చేర్చడం సమయాభావం వల్ల సాధ్యపడని పని. ఒకవేళ మీ బ్లాగు టపానో, వ్యాసమో ఇక్కడ ఉండాల్సిందని మీకనిపిస్తే, దయచేసి లంకె ఇస్తూ వ్యాసం కింద వ్యాఖ్య రాయండి. – పుస్తకం.నెట్)

*********
తెలుగు అంతర్జాలం

“వాడుక భాషోద్యమానికి కాగడాలెత్తిన క్రాంతదర్శి” గురజాడ 153వ వర్ధంతి సందర్భంగా డా. సామల రమేశ్ బాబు వ్యాసం, అనువాదం గురించి గతవారం వచ్చిన వ్యాసానికి స్పందనలు, కొత్త పుస్తకాల గురించి “అక్షర” పేజీలో పరిచయ వ్యాసాలు – ఆంధ్రభూమిలో వచ్చాయి.

“సాంస్కృతిక ఉద్యమ పతాక జాషువా” డా. కత్తి పద్మారావు వ్యాసం, “అక్షర హాలికుడు ఎమ్మెస్” బండ్ల మాధవరావు వ్యాసం – ప్రజాశక్తిలో వచ్చాయి.

అలెగ్జాండర్ కుప్రీన్ కథ గురించి నామాడి శ్రీధర్ వ్యాసం, గుర్రం జాషువా జయంతి సందర్భంగా వ్యాసం, డా. వై.బాలశౌరిరెడ్డి సాహిత్య కృషి గురించి డా. వేంపల్లి గంగాధర్ వ్యాసం సాక్షిలో వచ్చాయి.

గురజాడ అప్పారావు గురించి పత్తి సుమతి వ్యాసం విశాలాంధ్రలో వచ్చింది.

“కొత్త అస్తిత్వాల వాయిస్ చైతన్య కథలు!” – కత్తి మహేష్ వ్యాసం, “భైరవ వాక” ఇందూరమణ నవల గురించి కొల్లూరి సోమశంకర్ వ్యాసం, “పల్లెను మింగిన పెట్టుబడి, గ్రామీణ ఆర్థికం-ఒక పరిశీలన” పుస్తకం గురించి చర్చా వ్యాసం సారంగ వారపత్రికలో వచ్చాయి.

“Being Mortal, Medicine and What matters at the End” పుస్తకం గురించి “మడతపేజీ” బ్లాగులో వ్యాసం ఇక్కడ.

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన, ప్రస్తుతం అందుబాటులో వున్న పుస్తకాల కేటలాగ్

ఆంగ్ల అంతర్జాలం

a tribute to the Cuban poet Roberto Fernández Retamar

The Plot Twist: E-Book Sales Slip, and Print Is Far From Dead

A Note from AAP: Publishers Support Banned Books Week with Events, Outreach and Activities

Ebook Subscription Service Oyster Closing Shop

A State of Wonder: Margaret Atwood on How Technology Shapes Storytelling While Obeying Its Eternal Constants

Who do you write for?

Sven Hassel and books for boys

How Do You Solve a Problem Like Translation?

Vish Dhamija’s latest book goes beyond legal fiction

How Bible translations have evolved over the years, and continue to

Rajalekshmi, the reclusive author

Down the Rabbit Hole: The rise, and rise, of literary annotation

‘This Goes All the Way to the Queen’: The Puzzle Book that Drove England to Madness

After 19 Books and a Presidential Bid, Eileen Myles Gets Her Due

Essay adapted from Stephen King’s introduction to William Sloane’s The Rim of Morning

జాబితాలు

10 Notable Novels About the Immigrant Experience

Short story round-up

Books reviews roundup: The White Road, Reckless, Grief Is the Thing with Feathers

The Best Mysteries & Thrillers of September

The best sci-fi and fantasy books of september

మాటామంతీ

A Prophet in Reverse: Jorge Luis Borges and Osvaldo Ferrari

Interview with Bestselling Fantasy Author R. A. Salvatore

The City and the Writer Literary Maps: In Salfit with Ramsey Nasr

The Translator Relay: Jason Grunebaum

‘The Mahabharata is a literary Petri dish’: Interview with Karthika Nair

Interview with Samit Basu on his “Stoob series”

Travel Souvenirs: An Interview with Joanna Walsh

మరణాలు

Dr. Leon Root, Orthopedic Surgeon Who Wrote Advice Books, Dies at 86

Carmen Balcells, Agent to Latin America’s Literary Lions, Dies at 85

C. K. Williams, Poet Who Tackled Moral Issues, Dies at 78

పుస్తక పరిచయాలు
* My Brilliant Friend by Elena Ferrante
* A House in St John’s Wood review – Matthew Spender goes in search of his parents
* 40 Sonnets review – the perfect vehicle for Don Paterson’s craft and lyricism
* Pop Art: A Colourful History by Alastair Sooke review – hugely engaging
* The Company of Trees by Thomas Pakenham review – memoir of an intrepid tree obsessive
* Trans: A Memoir by Juliet Jacques review – an honest account of gender transition
* The Heart Goes Last by Margaret Atwood review – rewardingly strange
* Early Fiction in England – the roots of our literature
* Ouida: Good or Bad, but Never Indifferent
* Headscarves and Hymens – Why the Middle East Needs a Sexual Revolution; Mona Eltahawy

You Might Also Like

One Comment

  1. వీక్షణం-153 | Bagunnaraa Blogs

    […] పుస్తకం.నెట్ (అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో […]

Leave a Reply