చర్చ గ్రూపు ఆగస్టు సమావేశం – ఆహ్వానం

బెంగళూరులో ప్రతినెలా జరిగే “చర్చ” గ్రూపు వారి ఆగస్టు సమావేశానికి ఆహ్వానం ఇది. వివరాలు:

తేదీ: ఆగస్టు 15,2015
సమయం: సాయంత్రం 5:15-7:00 మధ్యలో
స్థలం: మెకానికల్ ఇంజనీరింగ్ (ఐ.ఇ.ఎస్సి ) డిపార్టుమెంటు యొక్క MMCR లో

విషయం: Harilal Gandhi – Elder Son of Mahatma Gandhi – వాడ్రేవు చినవీరభద్రుడు (చందూలాల్ భాగుబాయి దలాల్ – గుజరాతీ, త్రిదీప్ సుహృద్ – ఇంగ్లీష్)”
సభాద్యక్షుడు: ప్రొ. అనంత సురేష్.

You Might Also Like

Leave a Reply