పుస్తకావిష్కరణ – ఆహ్వానం

“కేన్యా టు కేన్యా” కథల సంపూటి (రచన: ఆరి సీతారామయ్య) ఆవిష్కరణ సభకు సంబంధించిన ఆహ్వానం ఇది.

తేదీ: 13 ఆగస్టు 2015, గురువారం
సమయం: సాయంత్రం 6 గంటలకు
వేదిక: రవీంద్ర భారతి కాంఫరెన్స్ హాల్, హైదరాబాద్

మరిన్ని వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి.

You Might Also Like

Leave a Reply