తొలి అడుగులు – నవల ఆవిష్కరణ

సమావేశం వివరాలు:

పుస్తకం: తొలి అడుగులు (నవల)
రచయిత: అక్కినేని కుటుంబరావు
ఆవిష్కరణ తేది: 1 ఆగస్టు 2015
సమయం: సాయంత్రం 6 గంటలకు
వేదిక: రవీంద్ర భారతి కాంఫరెన్స్ హాల్, హైదరాబాదు

మరిన్ని వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి.

You Might Also Like

Leave a Reply