చర్చ గ్రూపు జులై నెల సమావేశం – ఆహ్వానం

బెంగళూరులో ప్రతినెలా జరిగే “చర్చ” గ్రూపు వారి జులై సమావేశానికి ఆహ్వానం ఇది. వివరాలు:

తేదీ: జులై 11,2015
సమయం: సాయంత్రం 5:15-7:00 మధ్యలో
స్థలం: మెకానికల్ ఇంజనీరింగ్ (ఐ.ఇ.ఎస్సి ) డిపార్టుమెంటు యొక్క MMCR లో

విషయం: సాధు సుబ్రహ్మణ్య శర్మ రచన “బంకోలా
సభాద్యక్షుడు: డి. రాజేష్

You Might Also Like

Leave a Reply