పుస్తకావిష్కరణ-ఆహ్వానం

జనసాహితి నిర్వహణలో రేపు (9 జులై) జరుగనున్న పుస్తకావిష్కరణ వివరాలు ఇవి:

పుస్తకం: ప్రజాసాహితి లో సమరశీల కలంయోధుడు సివి
అధ్యక్షత: సింగంపల్లి అశోక్ కుమార్
ప్రసంగం: సి.ఉమామహేశ్వరరావు (సినీ దర్శకుడు)
వేదిక: బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ గ్రంథాలయం, స్వాతి హాలు, విజయవాడ
సమయం: సాయంత్రం 5:45

(వివరాలు తెలియజేసినందుకు కొత్తపల్లి రవిబాబు గారికి ధన్యవాదాలు.)

You Might Also Like

Leave a Reply