వీక్షణం-142

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలను ఇందులో ప్రస్తావించము. వీలైనంత వరకు మా ఎరుకలోని వ్యాసాల లంకెలు పొందుపరిచినా, అన్నీ ఒక చోట చేర్చడం సమయాభావం వల్ల సాధ్యపడని పని. ఒకవేళ మీ బ్లాగు టపానో, వ్యాసమో ఇక్కడ ఉండాల్సిందని మీకనిపిస్తే, దయచేసి లంకె ఇస్తూ వ్యాసం కింద వ్యాఖ్య రాయండి. – పుస్తకం.నెట్)

******
తెలుగు అంతర్జాలం

“ఆధ్యాత్మిక సాహితీ సరస్వతి” పుల్లెల శ్రీరామచంద్రుడు గారికి నివాళి, కవి సివి (చిత్తజల్లు వరహాలరావు) తో ఇంటర్వ్యూ ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చాయి.

“కథానికకు విశ్వఖ్యాతి తెచ్చిన పాలగుమ్మి” సామల రమేశ్ బాబు వ్యాసం, కొత్త పుస్తకాల గురించి పరిచయ వ్యాసాలు – ఆంధ్రభూమిలో వచ్చాయి.

“అసమానతపై ప్రతిఘటనా ఝరి ‘ఊరబావి'” కె.అరుణ వ్యాసం ప్రజాశక్తి లో వచ్చింది.

ముళ్ళపూడి వెంకటరమణ జయంతి సందర్భంగా శ్రీరమణ వ్యాసం, ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గురించి కె.అరవిందరావు నివాళి వ్యాసం, పాలగుమ్మి పద్మరాజు గురించి వ్యాసాలు – “ఒక శతాబ్దపు రచయిత“, “బాల్యం ప్రభావం జీవితాంతం ఉంటుంది” వ్యాసాలు, “శ్రీదేవీ రమణీయం” ముళ్ళపూడి శ్రీదేవి గారితో డా. పురాణపండ వైజయంతి సంభాషణ సాక్షి పత్రికలో వచ్చాయి.

వలస బతుకుల ‘పంజరం’“, “సామాజికాంశాల ‘సంపత్‌’ కవిత్వం“, “బుచ్చిబాబు రచనల అంతస్సారం- మనోవిశ్లేషణ” వ్యాసాలు విశాలాంధ్ర పత్రికలో వచ్చాయి.

రచయిత్రి మంథా భానుమతి తో ఇంటర్వ్యూ నవ్య వారపత్రికలో వచ్చింది.

నందినీ సిద్ధారెడ్డి కవిత గురించి జయశ్రీ నాయుడు వ్యాసం, “పసునూరి రవీందర్‌ కి యువ సాహిత్య అకాడెమీ అవార్డ్” వార్త సారంగ వారపత్రికలో వచ్చాయి.

మనుచరిత్ర – శాస్త్ర పరిజ్ఞానం – డా.దొంతరాజు లక్ష్మినరసమ్మ వ్యాసం, భళా’రే’పల్లె రంగస్థలి (పుస్తక సమీక్ష) విహంగ మాసపత్రికలో వచ్చాయి.

ఆంగ్ల అంతర్జాలం

Vernacular literature get wider audience after translations

Why this is a golden age for children’s literature: ‘Children’s books are one of the most important forms of writing we have’

The reason all books by South Asian women have similar covers

The literary pilgrimage: from Brontëites to TwiHards

Fashion Lessons I Learned from Classic Literature

Closed Minds, Great Books

A vivid account of the journey of ‘Aalochana’ from a magazine devoted primarily to literary criticism to its present avatar of catering to social sciences.

A New Trip to Lindgren Land by April Bernard

Sam Roberts on Books on New York Topics From the 1870s to the 1930s

Reading is Forgetting by Tim Parks

The Hrishikesh Mukherjee book (and a photo from the Satyakam shoot)

Bibliophiles in the city are finding a new way to expand their reading repertoire through book swapping, reports Ranjani Rajendra.

Why You Should Write in Your Books

South Korean Novelist Apologizes in Wake of Plagiarism Accusation

Rare copy of first English Bible may sell for 35,000 pounds

Sibichen Mathew’s book focuses on the common mistakes bosses make and provides solutions to make amends

Confessions of a Catholic Novelist

The New York Public Library Wars: What went wrong at one of the world’s eminent research institutions?

Columbia University awarded a doctorate in education to Nick Sousanis for Unflattening
, a graphic novel about the relationship between words and pictures in literature.

జాబితాలు

8 Comic Books in Danger of Censorship

The Best Books of the Year So Far

Sara Says: Pack Your Beachbag with Books

Best Summer Books: 2015

మాటామంతీ

Gaata Rahe Mera Dil… an interview with the authors of a book about Hindi film songs

“Saint Mazie” – An Interview with Author Jami Attenberg

Graphic Novel Friday: Interview with Daniel Clowes

Interview with Anand Neelakantan

Khyrunnisa A. on the form and content of “Clean Bowled! Butterfingers”

The City and the Writer: In Portland, Maine, with Kathryn Miles

The Quiet Rebels of Russian Translation
: In conversation with Larissa Volokhonsky and Richard Pevear

మరణాలు

Frances Kroll Ring, Secretary to F. Scott Fitzgerald, Dies at 99

పుస్తక పరిచయాలు
* The Curiosities by Christopher Reid – a collection with a capital ‘C’
* Not My Father’s Son by Alan Cumming review – the actor on his tough childhood
* I Saw a Man by Owen Sheers review – a compelling view of male bereavement
* The Lie Tree by Frances Hardinge review – a witty fantasy about Victorian society
* Love + Hate by Hanif Kureishi review – sharp, funny and intriguing
* Inequality: What Can Be Done? by Anthony B Atkinson review – a concrete plan for a fairer society
* The Meursault Investigation by Kamel Daoud review – an instant classic
* Drawn & Quarterly: Twenty-Five Years of Contemporary Cartooning, Comics, and Graphic Novels – review
* Boko Haram: Inside Nigeria’s Unholy War by Mike Smith
* The Fantastic in Mary Shelley and Margaret Atwood by Suparna Banerjee
* Rustum and the last storyteller of Almora by Gaurav Parab

You Might Also Like

One Comment

  1. K.Murali Mohan

    సంచార స్రవంతి, మొదటితరం రాయలసీమకథలు పుస్తకాలపై ప్రజాశక్తి స్నేహలో వచ్చిన సమీక్షలు!
    http://epaper.prajasakti.com/530842/East-Godavari/Sneha#page/23/1

Leave a Reply to K.Murali Mohan Cancel