పుస్తకం
All about booksపుస్తకంప్లస్

June 22, 2015

వీక్షణం-141

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలను ఇందులో ప్రస్తావించము. వీలైనంత వరకు మా ఎరుకలోని వ్యాసాల లంకెలు పొందుపరిచినా, అన్నీ ఒక చోట చేర్చడం సమయాభావం వల్ల సాధ్యపడని పని. ఒకవేళ మీ బ్లాగు టపానో, వ్యాసమో ఇక్కడ ఉండాల్సిందని మీకనిపిస్తే, దయచేసి లంకె ఇస్తూ వ్యాసం కింద వ్యాఖ్య రాయండి. – పుస్తకం.నెట్)
******

తెలుగు అంతర్జాలం

శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా చిగురుపాటి సతీశ్ బాబు వ్యాసం ఆంధ్రజ్యోతిలో వచ్చింది.

“దార్శనిక కవి దాశరథి” సన్నిధానం నరసింహశర్మ వ్యాసం, “కవిత్వంలో అతిశయోక్తి… ఆమోదయోగ్యమైన అలంకారమే!” సి.హెచ్.వి. బృందావనరావు వ్యాసం, కొత్త పుస్తకాల గురించి పరిచయ వ్యాసాలు – ఆంధ్రభూమిలో వచ్చాయి.

ఆలూరి భుజంగరావు వర్ధంతి సందర్భంగా వ్యాసం, రాజేశ్ నాగులకొండ గ్రాఫిక్ నవల ప్రస్తావన, కొత్త పుస్తకాల గురించి పరిచయాలు, “ప్రేమ ఉద్వేగం – వివాహం వ్యవస్థ” అపర్ణ తోట, కుప్పిలి పద్మ ల కథల గురించి వ్యాసం, పాలగుమ్మి పద్మరాజు శతజయంతి సందర్భంగా గొల్లపూడి మారుతీరావు వ్యాసం సాక్షి పత్రికలో వచ్చాయి.

ఆదర్శాల మితవాదిని సత్కరించిన శ్చెద్రిన్‌“, “బుచ్చిబాబు రచనల అంతస్సారం- మనోవిశ్లేషణ” వ్యాసాలు విశాలాంధ్రలో వచ్చాయి.

“మహోజ్వల జానపద నవల “మృత్యులోయ”” కొల్లూరి సోమశంకర్ వ్యాసం, కె.శివారెడ్డి కవిత గురించి జయశ్రీనాయుడు వ్యాసం – సారంగ వారపత్రికలో వచ్చాయి.

“సుమతీ శతకం – వ్యక్తిత్వవికాస విలువలు” డా. పి.వి.లక్ష్మణరావు వ్యాసం విహంగ పత్రికలో వచ్చింది.

రావికొండలరావు ఆత్మకథ “నాగావళి నుంచి మంజీర వరకు” గురించి నెమలికన్ను బ్లాగులో ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం

“Did women of those times write under men’s name as Kalyani Amma did? If yes, how do we trace early women’s writing in Malayalam?”

The second “Temple of Literature” criticized for extravagance – The construction of a huge cultural work known as Van Mieu (temple of literature) in the northern province of Vinh Phuc has led to severe criticism in Vietnam in recent days.

Culture Vulture: Adventures of a literary tourist

Moving Wikipedia From Computer to Many, Many Bookshelves

The Funniest Secret Society in (Portable) Literary History

When Writers Put Themselves Into the Story: Joshua Cohen, the author of Book of Numbers, discusses Dostoyevsky’s The Double, in which the author becomes a presence in the novella.

OMG Shakespeare Translates Classic Literature Into Emoji

Death of the naturalist: why is the “new nature writing” so tame?

Seven letters John Wieners wrote

Krasznahorkai and Dostoevsky

When Auden Met Britten

Rare Henri Matisse-Illustrated Edition Of Ulysses Under The Hammer

Do You Know What You’re Talking About? Thoughts on Readers Versus “Readers”

When past meets present by Bishwanath Ghosh

Sudhamahi Regunathan draws attention to Prof. John Bowen’s discussion on landscape depicted in “Wuthering Heights”.

Battling bias on the shop floor: how bookstores can support diversity

The hard, important truths of Indigenous literature

Literature meets social media

జాబితాలు

The best recent science fiction novels – review roundup

మాటామంతీ

What Etgar Keret Learned From His Father About Storytelling And Survival

Interview with Alan Hollinghurst

Interview with Vikram Lall


Yashodhara Lal’s talks about her new book
, “There is Something About You”, which deals with very real problems, and a very real love story

“The Water Knife” – An Interview with Author Paolo Bacigalupi

మరణాలు

Nelson Doubleday Jr., Publisher Who Owned the Mets, Dies at 81

Hilary Masters, Novelist and Son of American Poet, Dies at 87

James Salter, a ‘Writer’s Writer’ Short on Sales but Long on Acclaim, Dies at 90

పుస్తక పరిచయాలు
* Thomas Browne’s Pseudodoxia Epidemica
* The Lesson by Sowmya Rajendran
* May It Not Rest in Peace: On Máirtín Ó Cadhain’s ‘Cré na Cille’
* Nothing to Hide and Nowhere to Hide It in Joshua Cohen’s Internet Novel
* The Last Bookaneer by Matthew Pearl – a historical romp about literary skulduggery
* B. Sandhya’s new novel, Itihasathinte Italukkal, is a modern retelling of the Ramayana
* Delving on human relations, Anant Samant’s “Aiwa Maru” is not confined to mere description of sea fares and seafarers
* Russian Tattoo review – a wonderful trip into existential bewilderment
* Shubhobroto Ghosh’s debut book brings conflicting views of those for zoos and those against them, to the centre stage.
* Na. Mogasale’s Mukhantara registers the complex negotiations of Indian society through the many-faceted modernity
* This New Noise review – an excellent and insightful history of the BBC
* Annamayya Sankirtana Sanjeevani by Garikapati Venkat
* The Making of the English Landscape – W.G.Hoskins
* Sylvia by Leonard Michaels
* Thus Were Their Faces by Silvina Ocampo review – dark, masterly tales
* The Art of Flying by Antonio Altarriba and Kim – a moving graphic history of the Spanish civil war
* A Fortunate Age by Joanna Rakoff review – love and ambition in New York
* Ebola ’76 by Amir Tag Elsir review – a black-comic danse macabre
* Quicksand by Steve Toltz review – a swaggering, inventive novelAbout the Author(s)

పుస్తకం.నెట్0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

వీక్షణం-154

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-153

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-152

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 

 

వీక్షణం-151

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
0

 
 

వీక్షణం-150

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-149

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1