పుస్తకం
All about booksపుస్తకంప్లస్

June 15, 2015

వీక్షణం-140

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలను ఇందులో ప్రస్తావించము. వీలైనంత వరకు మా ఎరుకలోని వ్యాసాల లంకెలు పొందుపరిచినా, అన్నీ ఒక చోట చేర్చడం సమయాభావం వల్ల సాధ్యపడని పని. ఒకవేళ మీ బ్లాగు టపానో, వ్యాసమో ఇక్కడ ఉండాల్సిందని మీకనిపిస్తే, దయచేసి లంకె ఇస్తూ వ్యాసం కింద వ్యాఖ్య రాయండి. – పుస్తకం.నెట్)
******

తెలుగు అంతర్జాలం

“శ్రీశ్రీ ‘కథ’నం.. ఆత్మకథనాత్మకం!” అమ్మిన శ్రీనివాసరాజు వ్యాసం, “సాహితీవనంలో అవకాశవాదం ఓ కలుపుమొక్క” – బిక్కి కృష్ణ వ్యాసం, కొత్త పుస్తకాల గురించి పరిచయాలు – ఆంధ్రభూమిలో వచ్చాయి.

“తెలుగు కథ – ప్రాంతీయ అస్తిత్వం” పుస్తక పరిచయం, “నా కాసిని పుస్తకాలు” శ్రీరమణ వ్యాసం, “తెలంగాణా జీవధాతువు” దాశరథి రంగాచార్య కు నివాళి వ్యాసం, “శ్రీశ్రీ జరిపిన పుస్తకావిష్కరణ” 1980 నాటి సంఘటన గురించి ఓ చిన్న వ్యాసం, ‘బుచ్చిబాబూ చిరంజీవి – రచయిత బుచ్చిబాబు శతజయంతి సందర్భంగా గొల్లపూడి మారుతీరావు వ్యాసం, దాశరథి రంగాచార్యకి పున్నా కృష్ణమూర్తి నివాళి, రంగాచార్య గారు గతంలో సాక్షి వారితో జరిపిన సంభాషణ పునర్ముద్రణ – సాక్షి పత్రికలో వచ్చాయి.

“గీర్వాణ కవుల కవితా గీర్వాణం” గబ్బిట దుర్గాప్రసాద్ పుస్తకం గురించి అరసి పరిచయం, “చాసో కథల్లో స్త్రీ పాత్రలు” – కవిని ఆలూరి వ్యాసం విహంగ పత్రికలో వచ్చాయి.

రచయిత పి.చంద్రశేఖర ఆజాద్ తో నవ్య పత్రికలో ఇంటర్వ్యూ ఇక్కడ.

అరుణ్ ఫరేరా “సంకెళ్ళ సవ్వడి” గురించి బి. అనురాధ మాటలు, దాశరథి రంగాచార్య గురించి ఎన్.వేణుగోపాల్ నివాళి – సారంగ వారపత్రికలో వచ్చాయి.

మధురాంతకం నరేంద్ర నవల “భూచక్రం” పరిచయం, దాశరథి రంగాచార్య కు నివాళి – నెమలికన్ను బ్లాగులో వచ్చాయి.

ఆంగ్ల అంతర్జాలం

A book of poetry, written by four incarcerated women, has now made it to the Limca Book of Records

Juan Felipe Herrera, Poet Laureate With a Working-Class Voice Meant to Be Spoken

New children’s laureate Chris Riddell to transform into a bookshop superhero

Nobel Prize-winners and books

Book Launch: Noted playwright-poet Shamim Hanafi’s latest book is a compilation of his poetry over the past 50 years”

In Chennai to launch “Flood of Fire”, Amitav Ghosh tells Apoorva Sripathi that writing is both a solitary activity and a fulfilling process.

Acclaimed Cuban author Leonardo Padura wins Spain’s prestigious Asturias prize for literature

When Authors Embellish: Let’s Dub Such Books ‘Beautiful Stories’

EU Competition Watchdog Investigates Amazon Over Electronic-Books Business

Is Translation an Art or a Math Problem?

Rajesh Kumar’s crime novels, which were strung like chips packets in shops in the 80s, are now available as e-books.

“Dreams and Anna Karenina” by Janet Malcolm

In a free-wheeling conversation, Bhaskar Ghose, bureaucrat-author delves on his latest novel and his love for Bangla food.

“Writers Choose Their Favorite Words” by Rebecca Mead

“Go Ask Alice What really went on in Wonderland” by Anthony Lane

Chinese Censorship of Western Books Is Now Normal. Where’s the Outrage?

Can Google be taught poetry?

జాబితాలు

The Greatest Books of All Time, As Voted by 125 Famous Authors

9 Things You Absolutely Must Do In London If You Love Books And Literary History

Debut fiction round-up

YA Wednesday: Sarah Dessen’s Top 5 Summer Reads

IndieReader: If You Liked “Orange is the New Black,” You’ll Love…

మాటామంతీ

Book Planet: A Conversation with Ann Morgan

Rebecca Dinerstein on Her Darkly Comic Debut, “The Sunlit Night”

Richard McGuire on “Here”, his ground breaking graphic novel

Interview with the Translator: Meg Matich talks to Alison Macomber

The City and the Writer: In Council Bluffs, Iowa, with John T. Price

మరణాలు

Marguerite Patten, Acclaimed British Food Writer and Home Economist, Dies at 99

Ludvik Vaculik, Influential Czech Writer and Dissident, Dies at 88

Paul Bacon, 91, Whose Book Jackets Drew Readers and Admirers, Is Dead

పుస్తక పరిచయాలు
* New Selected Poems by Hans Magnus Enzensberger review – ‘savage, funny, exact’
* Threads – The Delicate Life of John Craske by Julia Blackburn
* Lost on Mars by Paul Magrs review – a coming-of-age tale set in space
* I Saw a Man review – Owen Sheers’s profound meditation on memory and mourning
* The Festival of Insignificance by Milan Kundera review – funny and crisply elegant
* Make Something Up review – Chuck Palahniuk at the height of his powers
* The House of Hidden Mothers – Meera Syal’s cautionary tale
* The Four-Dimensional Human by Laurence Scott review – how has the digital world changed us?
* 88 Days to Kandahar: A CIA Diary by Robert Grenier review – US’s Afghan war shambles laid bare
* The Festival of Insignificance review – Milan Kundera lacks vim
* On two books: “The Doctor is In” and “Always Pack a Party Dress”
* Vijay Nagaswami’s latest book offers a platform for couples to deal with divorce and its attendant issues
* “Yet Another Dream” by Dharmendra Tolani
* Recasting India: How Entrepreneurship is Revolutionizing the World’s Largest Democracy by Hindol Sengupta
* Super Economies: the Future of the World by Raghav Bahl
* Managing for Success — Spotting Danger Signals – And Fixing Problems Before They Happen by Morgan WitzelAbout the Author(s)

పుస్తకం.నెట్0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

వీక్షణం-154

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-153

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-152

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 

 

వీక్షణం-151

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
0

 
 

వీక్షణం-150

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-149

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1