వీక్షణం-139

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలను ఇందులో ప్రస్తావించము. వీలైనంత వరకు మా ఎరుకలోని వ్యాసాల లంకెలు పొందుపరిచినా, అన్నీ ఒక చోట చేర్చడం సమయాభావం వల్ల సాధ్యపడని పని. ఒకవేళ మీ బ్లాగు టపానో, వ్యాసమో ఇక్కడ ఉండాల్సిందని మీకనిపిస్తే, దయచేసి లంకె ఇస్తూ వ్యాసం కింద వ్యాఖ్య రాయండి. – పుస్తకం.నెట్)
******

తెలుగు అంతర్జాలం

ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్య కన్నుమూశారు. వార్త ఇక్కడ.

“శ్రీపాద చిన్న కథలు.. లైంగిక శ్రమ విభజన” ఓల్గా వ్యాసం, “సాహితీ ఇంద్రజాలికుడు” గుంటర్ గ్రాస్ గురించి డా. పేరం ఇందిరాదేవి వ్యాసం ఆంద్రజ్యోతిలో వచ్చాయి.

“‘తారుమారు’ కథలు.. చదివితే మారుతారు” – బెల్లి యాదయ్య వ్యాసం, “‘అతి’శయోక్తులు.. అనుచితోక్తులు..” ద్వానా శాస్త్రి వ్యాసం, కొత్త పుస్తకాల గురించి అక్షర పేజీల్లో వ్యాసాలు – ఆంధ్రభూమిలో వచ్చాయి.

కొన్ని కొత్త పుస్తకాల గురించిన పరిచయాలు సాక్షి పత్రికలో వచ్చాయి.

“రచయితల బాధ్యత మరింత పెరిగింది” డా. పి.సంజీవమ్మ వ్యాసం, డా. చింతకింది శ్రీనివాసరావు రాసిన “వికర్ణ” పుస్తక పరిచయం – విశాలాంధ్ర పత్రికలో వచ్చాయి.

“తెలుగులో చారిత్రక నవల” – డా. ఈడ్పుగంటి శిరీష వ్యాసం, పోతన భాగవతంలో రసగుళికలు – ఆర్. శర్మ దంతుర్తి గారి శీర్షిక, ఆంధ్రభూమి సంపాదకులతో తన అనుభవాల గురించి నరిశెట్టి ఇన్నయ్య వ్యాసం, “The art of hearing heartbeats” పుస్తకం గురించి పద్మవల్లి వ్యాసం – కౌముది మాసపత్రిక జూన్ సంచికలో వచ్చాయి.

“‘మనిషి వేళ’కై తపించిన సిద్దారెడ్డి పద్యం” కోడూరి విజయకుమార్ వ్యాసం, “రంగులు మాయని సీతాకోక చిలుక” మమత కవిత్వం పై కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి వ్యాసం, డా. పులిపాటి గురుస్వామి “జీవిగంజి” గురించి కెక్యూబ్ వర్మ వ్యాసం, ఆదిభట్ల నారాయణదాసు గారి ఆత్మకథ “నా యెఱుక” గురించి రాజశేఖర్ పిడూరి వ్యాసం – వాకిలి పత్రిక జూన్ సంచికలో వచ్చాయి.

“నల్లజాతి నిప్పుకణిక-సొజర్నర్‌ ట్రూత్‌ జీవితం” పుస్తకం గురించి హైదరాబాదు బుక్ ట్రస్ట్ బ్లాగులో ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం

Too Different and Too Familiar: The Challenge of French-Canadian Literature

51 Shades of Grey: New E. L. James Novel Is Coming on June 18

literalogue visual guide to the greats of literature by john o’sullivan

Man Booker International judge speaks out against lack of world literature in English

The Year of Colorful Reading

Lack of appreciation towards Malaysian literature a worrying phenomenon

Taslima Nasreen moves to US after death threats

Chinese writers call for equality in literature exchange

Books About Women Don’t Win Top Literary Prizes and That’s a Problem

Poetry Foundation Announces Winner of the 2015 Pegasus Award for Poetry Criticism

American Dreams: How Chester Himes Invented Noir – Long before he wrote the gritty Harlem crime novels that would secure his reputation, the take-no-prisoners author crafted a debut novel so dark it still unsettles.

Dear librarian: New York Public Library’s quirkiest inquiries

IndieReader: Three Questions That Indie Authors Need to Ask Themselves Right Now

8 Reasons Why Diverse Books Are More Powerful Than Ever

How to write a memoir: Jeanette Winterson and Helen Macdonald

Mario Bellatin’s Writers (2) – Yukio Mishima

Ashok Aatreya talks about his latest book “All The Beautiful Daughters of Mara”

Get a glimpse of underworld crime in Adhirath Sethi’s debut novel The Debt Collector’s Due.

A look at the world of books, publishing and writers

With the final book of his Ibis Trilogy just released, Amitav Ghosh talks about Flood of Fire and the arduous research that went into the series.

జాబితాలు

Five Science Fiction Books…That Could Be Coming True

Five classics for lovers of the land

We Asked 8 Famous Authors For The Most Important Advice They’d Give To Young Writers

మాటామంతీ

Interview with Annie Zaidi about ‘Un Bound – 2000 years of Indian Women’s Writing’ (Aleph) edited by her.

Freedom is a complex state – an interview with Zoe Pilger

Haunting Houses: An Interview with Angela Flournoy

Now Online: Our Interviews with Elena Ferrante, Hilary Mantel, and Lydia Davis

The City and the Writer: In South Lake Tahoe with Suzanne Roberts

Shinie Antony speaks to Radhika Jha about her just-released fourth collection, The Orphanage For Words, which is about loss and the mechanisms to cope with it.

Vayu Naidu talks to Carole Satyamurti, who has been shortlisted for the Forward Prize 2015 for her retelling of the Mahabharata.

మరణాలు

Tanith Lee, Fantasy and Horror Novelist, Dies at 67

పుస్తక పరిచయాలు
* Bangla Chini, fish fry: on Shovon Chowdhury’s Murder with Bengali Characteristics
* The Versions of Us by Laura Barnett review – three love stories seamlessly intertwined
* Paradise City review – addictive story of the lives of four Londoners
* Digital Gold: The Untold Story of Bitcoin review – where there’s geeks there’s brass
* Flood of Fire by Amitav Ghosh review – the final instalment of an extraordinary trilogy
* More Human – by Steve Hilton review – freemarketeering is now called putting people first
* The Dream of My Return by Horacio Castellanos Moya, translated by Katherine Silver
* Sourav Ganguly: Cricket, Captaincy and Controversy
* Legend and Romance – Raju Mukherji
* It’s All in Your Head review – enduring mystery of psychosomatic illness
* The Vigil; Sarah Joseph, trs. Vasanthi Sankaranarayanan.
* Conflict Resolution in Multicultural Societies — The Indian Experience: Jhumpa Mukherjee

You Might Also Like

Leave a Reply