పుస్తకం
All about booksపుస్తకంప్లస్

May 25, 2015

వీక్షణం-137

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలను ఇందులో ప్రస్తావించము. వీలైనంత వరకు మా ఎరుకలోని వ్యాసాల లంకెలు పొందుపరిచినా, అన్నీ ఒక చోట చేర్చడం సమయాభావం వల్ల సాధ్యపడని పని. ఒకవేళ మీ బ్లాగు టపానో, వ్యాసమో ఇక్కడ ఉండాల్సిందని మీకనిపిస్తే, దయచేసి లంకె ఇస్తూ వ్యాసం కింద వ్యాఖ్య రాయండి. – పుస్తకం.నెట్)
******

తెలుగు అంతర్జాలం

చలం జయంతి సందర్భంగ చిగురుపాటి సతీశ్ బాబు వ్యాసం – “మహాకవితో మహర్షి“, పల్లా దుర్గయ్య శతజయంతి సందర్భంగా డాక్టర్ ద్వా.నా.శాస్త్రి వ్యాసం – “ఉత్తమ పరిశోధకులు పల్లా దుర్గయ్య” – ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చాయి.

తెలంగాణ సాహిత్య విమర్శ.. పరామర్శ” కాసుల ప్రతాపరెడ్డి వ్యాసం, “గాఢత నిండిన కవితకి కాలం కాదా?” యక్కలూరి శ్రీరాములు వ్యాసం, కొత్త పుస్తకాల గురించి పరిచయ వ్యాసాలు – ఆంధ్రభూమిలో వచ్చాయి.

“అస్తిత్వవాద కథంటే?” ఉషా ఎస్.డానీ వ్యాసం, “ప్రతి సాధకుడూ అర్జునుడే!” – స్వీయరచన గురించి డాక్టర్ ముంజులూరి నరసింహారావు వ్యాసం, “ఊహాశక్తికి పుస్తకమే మార్గం” – సింగీతం శ్రీనివాసరావు వ్యాసం, మోహన్ రుషి కవిత్వం గురించి జి.ఆర్.మహర్షి వ్యాసం సాక్షి పత్రికలో వచ్చాయి.

భారతదేశ చరిత్ర రచనలో డి.డి. కోశంబి“, “మా తెలుగుతల్లి ‘మొల్ల’“, “తెలుగు కార్టూన్‌కు సాహితీ గౌరవం ఉందా?” వ్యాసాలు విశాలాంధ్రలో వచ్చాయి.

“అవసరమే కథల్ని పుట్టిస్తుంది”:గంటేడ గౌరునాయుడుతో బాలసుధాకర మౌళి ఇంటర్వ్యూ, అల్లం వంశీ కథారచన గురించి “లైఫ్ ల కొద్దిగ పాజిటివ్ టర్న్…“, “సముద్రమంత చెమట చుక్క” మొయిద శ్రీనివాసరావు కవిత్వం గురించి గరిమెళ్ళ నారాయణ వ్యాసం, కోడూరి విజయకుమార్ కవిత్వం గురించి జయశ్రీనాయుడు వ్యాసం మొదలైనవి సారంగ వారపత్రికలో వచ్చాయి.

మధురాంతకం రాజారాంగారికథాయాత్ర సాగినబాటవెంట” – తెలుగుతూలిక బ్లాగులో వచ్చింది.

తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి “దేవరకోటేశు” గురించి నెమలికన్ను బ్లాగులో ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం

Should There Be a Minimum Age for Writing a Memoir?

Chinese Writing: Dead or Alive?

The Great War Novelist America Forgot: Herman Wouk deserves more critical acclaim than he’s enjoyed.

A New Image of William Shakespeare Has Been Discovered, Historian Says

Creeping censorship in Hong Kong: how China controls sale of sensitive books

A book can be your best friend: J.K. Sivan

Margaret Atwood to be first contributor to 100-year literary art project

Laszlo Krasznahorkai wins 2015 Man International Booker prize

Sharing ‘Don Quixote’ on Its 400th Birthday

“No Books, No Book Fair,” Says Publisher of Banned Books

Art-Singing and Heart-Singing: Walt Whitman

Judy Blume Knows All Your Secrets
: After 17 years, the confidante for legions of young readers is about to publish a new novel for adults.

Why Do We Re-Read Our Favorite Books as Kids, and Why Do We Stop When We Get Older?

Ingenious Bookshelves Turn Your Books Into Art

Sydney Writers’ festival 2015: Richard Flanagan, Mohsin Hamid, Helen Garner

Norway’s Greatest Living Writer is Actually Dag Solstad…And He’s Coming to America

Fantasy must shake off the tyranny of the mega-novel

Literary festivals are getting too big for their books

Archivists Find Fragments of an Unfinished Orson Welles Autobiography

The Iridescent Elegance of Victorian Mother-of-Pearl Book Bindings

Vasudev Murthy is a management consultant and serious writer of fiction. He is also the human pet of six Noble prize-winning dogs.

Science Fiction in Telugu by Madhu Chittarvu and other articles from MuseIndia’s special issue on Indian science fiction.

జాబితాలు

10 Beautiful Literary Locations That Inspired Beloved Novels You Can Visit Now And Remember Forever

The best recent crime novels – review roundup

A Brief Look at the Weird Stuff Osama Bin Laden Was Reading Before He Was Killed

మాటామంతీ

How can poems transform the world? A chat with poet Jane Hirshfield.

Interview with Tim Parks by Scott Esposito

More interviews with 2015 Man Booker International Prize finalists

Meet Your New Neighbors: An Interview with DW Gibson

Writer Karan Bajaj talks about living a yogic life in the heart of the material world.

మరణాలు

Suchitra Bhattacharya wrote insightfully about the middle class urban women. She will be missed

పుస్తక పరిచయాలు
* Catchers in the rye – about a boy named Manan and a girl named Ela
* The Starched Blue Sky of Spain and Other Memoirs, by Josephine Herbst (1991)
* Hide and Seek: A Continuing Journey, by Jessamyn West (1973)
* Last Man Off: A True Story of Disaster and Survival on the Antarctic Seas by Matt Lewis
* The Ancient Art of Growing Old by Tom Payne review – how to improve with age
* Death and Mr Pickwick by Stephen Jarvis review – an impeccably Dickensian debut
* The Adventures of Sir Thomas Browne in the 21st Century by Hugh Aldersey-Williams – review
* Another Little Piece of My Heart by Richard Goldstein review – rock stars and radicals in the seismic 60s
* On the Move: A Life by Oliver Sacks review – road stories of an uneasy rider
* The Utopia of Rules: On Technology, Stupidity, and the Secret Joys of Bureaucracy review – paperwork as a tool of repression
* Adventures in Human Being review – a fascinating journey around the body
* Sentenced to Life review – Clive James’s spark is not extinguished
* Landmarks by Robert Macfarlane
* Green Glowing Skull by Gavin Corbett review: A blizzard of imagination
* Dead Simple by Peter James
* The Buried Giant by Kazuo Ishiguro
* Karel Schoeman’s “This Life”
* Manju Mannu Mauna, poems by Ted Kooser, Translated by H.S. Raghavendra Rao
* Gandhi at first sight by Thomas Weber
* Wisden India Almanack 2015: Edited by Suresh Menon
* Ghosts of Delhi cinemas past – a book about single-screen theatresAbout the Author(s)

పుస్తకం.నెట్0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

వీక్షణం-154

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-153

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-152

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 

 

వీక్షణం-151

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
0

 
 

వీక్షణం-150

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-149

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1