చర్చ గ్రూపు మే నెల సమావేశం – ఆహ్వానం

బెంగళూరులో ప్రతినెలా జరిగే “చర్చ” గ్రూపు వారి ఏప్రిల్ సమావేశానికి ఆహ్వానం ఇది: మే 9,2015 న మెకానికల్ ఇంజనీరింగ్ (ఐ.ఇ.ఎస్సి ) డిపార్టుమెంటు యొక్క CCMR లో జరుగును.

అంశం: కలశిపూడి కథలు
సమయం: సాయంత్రం 5:15 గం
నిర్వహణ: కవనశర్మ
కబుర్లు: 7.గంకి ప్రకృతి లో

You Might Also Like

One Comment

  1. Venkat

    IISC కి దూరంగా ఉండే వారికి, ఈ సమావేశానికి రావాలని ఉన్నా సాయంత్రం 5 గంటలకు రావటం వీలుకాకపోవచ్చు. మధ్యాహ్నమైతే బాగుంటుంది.

Leave a Reply