పుస్తకం
All about booksపుస్తకంప్లస్

April 20, 2015

వీక్షణం-132

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలను ఇందులో ప్రస్తావించము. వీలైనంత వరకు మా ఎరుకలోని వ్యాసాల లంకెలు పొందుపరిచినా, అన్నీ ఒక చోట చేర్చడం సమయాభావం వల్ల సాధ్యపడని పని. ఒకవేళ మీ బ్లాగు టపానో, వ్యాసమో ఇక్కడ ఉండాల్సిందని మీకనిపిస్తే, దయచేసి లంకె ఇస్తూ వ్యాసం కింద వ్యాఖ్య రాయండి. – పుస్తకం.నెట్)
******
తెలుగు అంతర్జాలం

గీత సాహిత్యం” పేరుతో వచ్చిన కార్టునులు, “అక్షర” పేజీల్లో కొత్త పుస్తకాల పరిచయాలు – ఆంధ్రభూమిలో వచ్చాయి.

“రాత తెలుగు కన్నతల్లి రాయలసీమ” – దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి వ్యాసం, “అవశేష అవధాన అభిమాని మేడసాని” – ఎస్‌. స్రవంతి వ్యాసం – ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చాయి.

“మానవీయ కోణాల మనోదీపం సాహిత్యం” డా. అద్దేపల్లి రామమోహనరావు వ్యాసం ప్రజాశక్తిలో వచ్చింది.

కందుకూరి వీరేశలింగం 167వ జయంతి సందర్భంగా వ్యాసం, “సత్యాగ్ని కథలు” పుస్తకంపై నెటిజన్ కిశోర్ వ్యాసం, “సల్మాన్ రష్దీ- రైటర్స్ బ్లాక్…” వ్యాసం, “
నంబూద్రి కుటుంబాల వ్యధ – అగ్నిసాక్షి” లలితాంబికా అంతర్జనం రాసిన ‘అగ్నిసాక్షి’ నవలకు కృష్ణమోహన్ బాబు పరిచయం, వరవరరావు తాజా కవితా సంపుటి “బీజభూమి” గురించి పి.మోహన్ వ్యాసం సాక్షి పత్రికలో వచ్చాయి.

“తెలంగాణ నుడికారం వెలికిరావాలి” భానోత్ రమేశ్ వ్యాసం, “తెలుగు సాహితీ వినీలాకాశంలో విరాజిల్లిన మహిళలు” వ్యాసం సూర్య పత్రికలో వచ్చాయి.

“పితృవనం” కాటూరి విజయసారధి నవల గురించి కొల్లూరి సోమశంకర్ పరిచయం, “ఎవరు కవి?” డా. కోగంటి విజయబాబు వ్యాసం, “లోగుట్టు పతంజలికి తెలుసు” సి.ఎ.ప్రసాదు వ్యాసం – సారంగ వారపత్రికలో వచ్చాయి.

చింతకింది శ్రీనివాస రావు “వికర్ణ” నవల గురించి సుధామధురం బ్లాగులో ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం

Too many books
, by Tim Parks

Potrait of a book reviewer as a prematurely aged hack

Günter Grass’s century by Theodore Ziolkowski

Translators: Literature’s unsung heroes

Reading Racist Literature

The Future of Literature Is the Book Quote as GIF

Reading With Imagination

A tale of two poets, Thom Gunn and Elizabeth Bishop

Swati Chanda on her debut novel, Drowning Fish

Pratilipi, a self-publishing platform, aims to bridge the gap between vernacular content writers and readers

Tomas Tranströmer Reads From His Work (1989)

“In the city to launch a translation of his short stories, author Devibharathi says his writings reflect social struggles and changing values

OUP brings out fresh translation of Agnisakshi

Having sustained its intention to disseminate scholarly works for the last 50 years, Sage looks forward to the times ahead.

జాబితాలు

The Best Kids’ Books of April

These Were 2014’s Most Challenged Books

Fiction for older children – reviews

Fiction for teenagers – reviews

Picture books for children – reviews

Book reviews roundup
: Alfred Hitchcock, A Decent Ride and Words Without Music

మాటామంతీ

“The End Game is the Same for All of Us” – Talking to Indie Author Warren Adler

The City and the Writer: In London with Hannah Khalil

Interview with Rajeev Bhattacharjee on “Rendezvous With Rebels”

మరణాలు

Günter Grass, German Novelist and Social Critic, Dies at 87. అమేజాన్ బ్లాగులో నివాళి వ్యాసం ఇక్కడ. Word Literature Today వెబ్సైటు వారి నివాళి ఇక్కడ.

“Noted scholar and teacher Rajashekhar S. Bhoosnurmath (77), considered a pioneer in science fiction in Kannada, died in Dharwad on Saturday night.”

Eduardo Galeano, Uruguayan Voice of Anti-Capitalism, Is Dead at 74

పుస్తక పరిచయాలు
* Einstein: His Space and Times by Steven Gimbel
* The Plum in the Golden Vase or, Chin P’ing Mei, Vol. 5: The Dissolution by an unknown author, translated from the Chinese by David Tod Roy
* Greenbanks by Dorothy Whipple
* Original Rockers by Richard King review – a wonderfully evocative tribute to a record shop
* Graphic novel of the month: Pablo review – an intimate portrait of Picasso
* Introducing the Ancient Greeks review – the culture that shaped our world
* Odd Couples: The Great Political Pairings of Modern Britain review – lively canter through a history of polar opposites
* The Oxford Companion to Children’s Literature review – from Jonathan Swift to JK Rowling
* A commentary on Shri Jagannatha Dasaru’s Harikathamrthasaara
* Water in the coming decades: Policy and Governance Issues in India by Kamta Prasad
* Sophia: Princess, Suffragette, Revolutionary by Anita Anand
* In the memory of Lohithadas
* The Most Dangerous Book: The Battle for James Joyce’s Ulysses by Kevin Birmingham
* Review of DISTANT READING, by Franco Moretti and BETWEEN CANON AND CORPUS: Six Perspectives on 20th-Century Novels by Mark Algee-Hewitt and Mark McGurl
* Eleanor Marx: A life by Rachel HolmesAbout the Author(s)

పుస్తకం.నెట్0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

వీక్షణం-154

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-153

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-152

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 

 

వీక్షణం-151

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
0

 
 

వీక్షణం-150

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-149

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1