వంగూరి ఫౌండేషన్ ఉగాది రచన పోటీ బహుమతుల ప్రదానం – ఆహ్వానం

వివరాలు:

తేదీ: 21, ఏప్రిల్ 2015
సమయం: సాయంత్రం 6 గంటలకు
వేదిక: కళాసుబ్బారావు కళా వేదిక, శ్రీ త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాదు

పురస్కార గ్రహీతలు, ముఖ్య అతిథుల వివరాలకోసం జత చేసిన ఆహ్వాన పత్రం చూడండి.

You Might Also Like

Leave a Reply