చర్చ గ్రూపు మార్చి సమావేశం – ఆహ్వానం

బెంగళూరులో ప్రతినెలా జరిగే “చర్చ” గ్రూపు వారి మార్చి సమావేశానికి ఆహ్వానం ఇది:

పుస్తకం: దేవర కోటేశు
వక్త: జి. శ్రీరామమూర్తి
వేదిక: MMCR (Multi Media Class Room Of Mech Engg Dept) of IISc, CV Raman Rd, Bangalore.
తేదీ: 14 ంఅర్చి 2015
సమయం: 5:15 pm

You Might Also Like

Leave a Reply