పుస్తకం
All about booksపుస్తకంప్లస్

March 2, 2015

వీక్షణం-125

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలను ఇందులో ప్రస్తావించము. వీలైనంత వరకు మా ఎరుకలోని వ్యాసాల లంకెలు పొందుపరిచినా, అన్నీ ఒక చోట చేర్చడం సమయాభావం వల్ల సాధ్యపడని పని. ఒకవేళ మీ బ్లాగు టపానో, వ్యాసమో ఇక్కడ ఉండాల్సిందని మీకనిపిస్తే, దయచేసి లంకె ఇస్తూ వ్యాసం కింద వ్యాఖ్య రాయండి. – పుస్తకం.నెట్)
******

తెలుగు అంతర్జాలం

‘విమన్‌ రైటింగ్‌ ఇన్‌ ఇండియా’ సంపాదకుల్లో ఒకరైన కె.లలిత తో ఇంటర్వ్యూ, యస్.మునిసుందరం గురించి మధురాంతకం నరేంద్ర వ్యాసం, “స్వచ్ఛ ‘భారతం’ సాధించలేమా?” – బేతవోలు రామబ్రహ్మం వ్యాసం ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చాయి.

“నన్నయ నుంచి ఆధునిక యుగం దాకా..” – మందరపు హైమవతి వ్యాసం, “మురుగన్ కలం ఝళిపించాల్సిందే” – వి.శిరీష్ కుమార్ వ్యాసం, “జ్ఞానపీఠాలకు మనం దూరమేనా?” – వాండ్రంగి కొండలరావు లేఖ – ఆంధ్రభూమిలో వచ్చాయి.

“సాహిత్య సృష్టిలో శాస్త్రీయ దృష్టి అవసరం” కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి వ్యాసం, “ఒక మానిఫెస్టో ఒక గీతం సాహిత్యోద్యమం” – జగద్ధాత్రి వ్యాసం ప్రజాశక్తి పత్రికలో వచ్చాయి.

‘బ్రౌన్ శాస్త్రి’ జానమద్ది – రాచపాళెం చంద్రశేఖరరెడ్డి కవిత సాక్షి పత్రికలో వచ్చింది.

విశాలాంధ్ర పత్రిక సాహిత్యం పేజీ ఇక్కడ.

“సాహసి సాదిక్ ప్రయోగం ….కవిత్వం బండి మీ ముంగిట్లో..!” -కోడూరి విజయ్ కుమార్ వ్యాసం సారంగ వారపత్రిక తాజా సంచికలో వచ్చింది.

“మహాభారతం నాకెంతో ఇష్టం.. మరి ఇప్పుడు?” వేణువు బ్లాగులో వ్యాసం ఇక్కడ.

వ్యాసమాలతి మూడవ సంకలనం

పరిమళాల కథా పుష్ప వృక్షం – “కథాకృతి – మూడవ భాగం” పుస్తకం పై సమీక్ష

ఆంగ్ల అంతర్జాలం

Read the lost Sherlock Holmes story found in an attic

Maya Angelou stamp to be released by U.S. Postal Service

Turkish versions of ‘The Little Prince’

Dangerous Fun to Write: Priya Parmar on “Vanessa and Her Sister”

After Amy Tan: An Asian American Literature Roundtable

Is Hindi literature back in fashion?

Alexis arnold grows crystallized books using discarded literature

The Shareable Loneliness of Translating

The Other Road: Maximilien Le Roy’s Collaborative Storytelling

Ramnarayan’s book ‘Third Man — recollections from a life in cricket’ released

Deeba Salim Irfan talks about her next book, its characters, plot and what triggered it

Down memory lane: Those Mughal tales, those engaging books

At 65, Annu C. Pillai releases her debut novel, Waltair Station, drawing inspiration from her social work

‘Mein Kampf’: A historical tool, or Hitler’s voice from beyond the grave?

Alice Munro describes “the first real book” she ever read: Charles Dickens’s “A Child’s History of England,”

The Art of the Final Sentence

John Jeremiah Sullivan Wins Windham Campbell Prize

Why digital natives prefer reading in print. Yes, you read that right.

” On February 4, the New York Society Library, a subscription library on East 79th Street, opened Readers Make Their Mark, an exhibition of annotated books from the sixteenth to the twentieth centuries from its own collection, which will remain in the Peluso Family Exhibition Gallery until August 15.” – వివరాలు ఇక్కడ.

జాబితాలు
2016: The Republicans Write by Michael Tomasky

Get Cooking: February’s Best Cookbooks

Weekend Reading

The most popular books at some of New York’s public libraries

Make Your Lives Extraordinary: 5 Influential Literary Cliques

10 Books That Will Vie for the 2016 Oscars

Thrillers – review roundup

Book reviews roundup
: The Buried Giant; The Birth of the Pill; Our Endless Numbered Days

మాటామంతీ

Shweta Taneja
talks about the anger of Anantya, the tantric detective heroine of her latest book

మరణాలు
Noted sociologist Meera Kosambi passes away

Remembering Bertrice Small

పుస్తక పరిచయాలు
* The Eternal Guffaw: John Leech and The Comic History of Rome
* Kazuo Ishiguro’s ‘The Buried Giant
* ‘Winnie’ by Sally M. Walker
* Half-Life: The Divided Life of Bruno Pontecorvo, Physicist or Spy by Frank Close
* Authentic Voices: New Memoirs from Kim Gordon and Robert Christgau
* Adventures in immediate irreality by Max Blecher
* Dora Bruder by Patrick Modiano
* from Flamingo, by Mary Borden
* Penguin Little Black Classics review – affordable snippets of great literature
* The Faithful Couple by AD Miller – a lucid examination of male friendship
* Birth of a Theorem: A Mathematical Adventure by Cédric Villani – review
* One of Us: The Story of Anders Breivik and the Massacre in Norway by Åsne Seierstad – review
* A concise history of South India — Issues and Interpretations: Edited by Noboru Karashima
* Those Who Write For Immortality: Romantic Reputations and the Dream of Lasting Fame By H.J. Jackson
* Rereading Eileen Simpson’s ‘Poets in Their Youth’About the Author(s)

పుస్తకం.నెట్0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

వీక్షణం-154

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-153

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-152

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 

 

వీక్షణం-151

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
0

 
 

వీక్షణం-150

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-149

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1