పుస్తకం
All about booksపుస్తకంప్లస్

February 23, 2015

వీక్షణం-124

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలను ఇందులో ప్రస్తావించము. వీలైనంత వరకు మా ఎరుకలోని వ్యాసాల లంకెలు పొందుపరిచినా, అన్నీ ఒక చోట చేర్చడం సమయాభావం వల్ల సాధ్యపడని పని. ఒకవేళ మీ బ్లాగు టపానో, వ్యాసమో ఇక్కడ ఉండాల్సిందని మీకనిపిస్తే, దయచేసి లంకె ఇస్తూ వ్యాసం కింద వ్యాఖ్య రాయండి. – పుస్తకం.నెట్)
******

తెలుగు అంతర్జాలం

డా. కేశవరెడ్డి కి కాసుల ప్రతాపరెడ్డి నివాళి, కొత్త పుస్తకాల గురించి “అక్షర” పేజీల్లో పరిచయాలు -ఆంధ్రభూమి పత్రికలో వచ్చాయి.

“సామాన్యుల రచయిత డాక్టర్‌ కేశవరెడ్డి”- శివరామప్రసాద్‌ కప్పగంతు వ్యాసం, “ప్రజల రచయిత వట్టికోట”- చెరుకూరి సత్యనారాయణ వ్యాసం ప్రజాశక్తిలో వచ్చాయి.

డా. కేశవరెడ్డి గురించి నిఖిలేశ్వర్, ఇతర సాహితీ ప్రముఖుల మాటలు, ఫిబ్రవరి 14, 15 తేదీల్లో జరిగిన కథారచయితల కొల్లేటి పర్యటన గురించి వ్యాసం – సాక్షి పత్రికలో వచ్చాయి.

ప్రముఖ రచయిత మునిసుందరం మృతి – వార్త విశాలాంధ్ర పత్రికలో వచ్చింది.

డా. కేశవరెడ్డి గురించి కుప్పిలి పద్మ, ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు ల వ్యాసాలు, “కవిత్వమే ఫిలాసఫీ” – బొల్లోజు బాబా వ్యాసం, “కథ ఒక instant మాత్ర” అపర్ణ తోట వ్యాసం – ఈవారం సారంగ వారపత్రికలో విశేషాలు.

“మునెమ్మ -ఓ retrospective” కాశీభట్ల వేణుగోపాల్ వ్యాసం కినిగె వారపత్రికలో వచ్చింది.

గతవారంలో మరణించిన ప్రముఖ కార్టూనిస్టు రాగతి పండరి గురించి సాహిత్య అభిమాని బ్లాగులో వ్యాసం ఇక్కడ.

‘మృత్యు’ముఖంలో ఎన్నెన్ని హావభావాలో..! – “మరణతరంగం”పుస్తకంపై సమీక్ష

“ఇస్మత్‌ చుగ్తాయ్‌ కథలు” గురించి ఉమామహేశ్వరి నూతక్కి వ్యాసం ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం

Princeton receives record $300 million donation in rare books

This Library With No Books Is Transforming the Way Kids Learn

(Re)interpretation: On Translating Mia Couto

Romila Thapar, Ashok Vajpeyi speak up for Perumal Murugan

Ashwin Sanghi talks about breaking away from his comfort zone

Former spinner and writer V. Ramnarayan talks about Third Man, a memoir on his life in cricket

స్వీడిష్ రచయిత్రి Astrid Lindgren సృష్టించిన పాత్ర Pippi Longstocking కు 70యేళ్ళు నిండుతున్న సందర్భంగా వ్యాసం ఇక్కడ.

“We read Shakespeare’s Antony and Cleopatra not for its roiling history but to witness a woman’s unashamed passion” says Latha Anantharaman


On the particularly Southern classism of To Kill a Mockingbird
By Michael Lind

Authorpreneurship: To succeed these days, authors must be more businesslike than ever

A new book reminds us that Mark Twain would absolutely hate winding up on approved reading lists. Like his most famous creation, Huck Finn, he took a dim view of civilization.”

It’s Jenny from the book! J Lo inspires hunt for ‘first editions’ of Homer’s Iliad

How Writing Fiction Masters Fear

The three most desirable jobs in Britain are author, librarian and academic

Books as Objects: Calendars, Timelines, and Collages: Mapping the Imaginary

జాబితాలు
Tale tweakers – books that twist and shout

Amazon’s Best Books of February: Part Two

100 Biographies & Memoirs to Read in a Lifetime

Weekend Reading

8 Works of Literature Written From Prison

The hundred most influential books since the war?

మాటామంతీ
“I Wanted to Push This Some” – Scott Blackwood on His Novel “See How Small”

The City and the Writer: In Copenhagen with Martin Glaz Serup

The Fabric of a Life: An Interview with Yasmina Reza

A Conversation with Jonathan Franzen

మరణాలు

Philip Levine, Who Found Poetry On Detroit’s Assembly Lines, Dies At 87. Philip Levine, 1928–2015

Anne Moody, Author of ‘Coming of Age in Mississippi,’ Dies at 74

A traitor to his tribe – on André Brink, who passed away last week.

పుస్తక పరిచయాలు
* Two books: “The Turnouts – Tributes to a distant Star by Upendra and “Because life is a gift” by Disha
* Musings on “Totto Chan – The Little girl at the window
* Ormakalude Pattupetti by C. Suresh Kumar
* MSD: The Man, The Leader by Biswadeep Ghosh
* They, by Marya Mannes (1968)
* The Italians by John Hooper review – a country of contradictions
* Second Life by SJ Watson review – the dark side of internet relationships
* Poetry Notebook 2006-2014 review – Clive James’s absorbing thoughts on verse
* Frontline Ukraine: Crisis in the Borderlands by Richard Sakwa review – an unrivalled account
* Between Two Worlds: How the English Became Americans by Malcolm Gaskill – review
* The King by Kader Abdolah review – Persia on the brink of modernisation
* Sophia: Princess, Suffragette, Revolutionary by Anita Anand – review
* A Tower of Steel, by Josephine Lawrence (1943)
* Waterlog – A Swimmer’s Journey through Britain by Roger Deakin
* A Woman Without a Country by Eavan Boland
* Leaving Before the Rains Come by Alexandra Fuller
* These Are the Names by Tommy Wieringa review – a timeless tale of migrationAbout the Author(s)

పుస్తకం.నెట్0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

వీక్షణం-154

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-153

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-152

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 

 

వీక్షణం-151

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
0

 
 

వీక్షణం-150

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-149

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1