వీక్షణం-123

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలను ఇందులో ప్రస్తావించము. వీలైనంత వరకు మా ఎరుకలోని వ్యాసాల లంకెలు పొందుపరిచినా, అన్నీ ఒక చోట చేర్చడం సమయాభావం వల్ల సాధ్యపడని పని. ఒకవేళ మీ బ్లాగు టపానో, వ్యాసమో ఇక్కడ ఉండాల్సిందని మీకనిపిస్తే, దయచేసి లంకె ఇస్తూ వ్యాసం కింద వ్యాఖ్య రాయండి. – పుస్తకం.నెట్)
******

తెలుగు అంతర్జాలం

ప్రముఖ రచయిత డా. కేశవరెడ్డి గారు శుక్రవారం నాడు మరణించారు. సాక్షి పత్రికలో వచ్చిన వార్త ఇక్కడ. “సాహిత్య-అభిమాని” బ్లాగులో వచ్చిన నివాళి వ్యాసం ఇక్కడ.

గతంలో వచ్చిన వ్యాసానికి స్పందనగా: “భజనపరుల బెడదతో సాహితీ సభలే వద్దంటే ఎలా?“, “మితిమీరిన సాహిత్య ధోరణులు” వ్యాసాలు, “వచన కవిత్వం పాశ్చాత్య ప్రియురాలే!” – బిక్కి కృష్ణ వ్యాసం, “సాహితీ ప్రక్రియలు… దార్శనికతకు దారులు” – కొలకలూరి స్వరూపరాణి వ్యాసం, “అక్షర” పేజీలో కొత్త పుస్తకాల గురించి పరిచయాలు – ఆంధ్రభూమిలో వచ్చాయి.


సీనియర్‌ అభ్యుదయ సాహితీవేత్త సివితో ముఖాముఖి
, డా. నాగసూరి వేణుగోపాల్‌ పుస్తకం ‘సాహిత్య స్పర్శ’ గురించి ఎస్.హనుమంతరావు వ్యాసం, ఇటీవలే జ్ఞానపీఠ పురస్కారం పొందిన రచయిత బాలచంద్ర నెమాడే గురించి రామతీర్థ వ్యాసం – ప్రజాశక్తి పత్రికలో వచ్చాయి.

“సుందర నవల: సముద్రతీర గ్రామం”అనితాదేశాయ్ ఆంగ్ల నవలకు తెలుగు అనువాదం గురించి కృష్ణమోహన్ బాబు వ్యాసం, శ్రీపాద ‘అనుభవాలూ జ్ఞాపకాలూనూ’ గురించి వేలూరి శివరామశాస్త్రి అభిప్రాయం, “నీ పుస్తకాలే నీ వ్యక్తిత్వం” – అల్బెర్టో మాంగ్యుయెల్‌ గురించి ఒక సంక్షిప్త వ్యాసం, తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ రచన గురించి ఇటీవలి వివాదం పై రామతీర్థ వ్యాసం, “అవమానం ఆయనకా? యావత్ సాహిత్య రంగానికా?” – పి.వి.రావు స్పందన, “రంది: తెలంగాణ కత 2013” పుస్తక పరిచయం – సాక్షి పత్రికలో వచ్చాయి.

శ్రీశ్రీ కవితాతత్త్వం-ఒక పరిశీలన” – వ్యాసం విశాలాంధ్ర పత్రికలో వచ్చింది.

వేయి వన్నెల కుంచె” – బాపు గురించి డాక్టర్ మనోహర్ కోటకొండ మ్యూజింగ్స్ కినిగె పత్రికలో ఇక్కడ.

“పెరియార్ నడిచిన నేల మీద పెరుమాళ్ వేదన!” రమాసుందరి వ్యాసం, కవి బాల సుధాకర్ మౌళికి కొలకలూరి ప్రత్యేక పురస్కారం లభించిన సందర్భంగా సి.వి.సురేష్ వ్యాసం -సారంగ వారపత్రికలో విశేషాలు.

ఆల్బర్ట్ కామూ “అపరిచితుడు” కు జి.లక్ష్మి తెలుగు అనువాదం పై నెమలికన్ను బ్లాగులో వ్యాసం ఇక్కడ.

ఫిభ్రవరి 8 తారీఖున, లామకాన్‌ లో జరిగిన ఒక సాహిత్య కార్యక్రమం గురించి వేదిక బ్లాగులో ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం

What Is the Best Portrayal of a Marriage in Literature?

Sharp Biscuit — Some Thoughts on Translating by Michael Hofmann

Centireading force: why reading a book 100 times is a great idea

“Mohamed Nedali’s debut novel, Morceaux de choix: les amours d’un apprenti-boucher, was selected by Nobel laureate J. M. G. Le Clézio as the winner of the Prix Grand Atlas in 2005. I recently visited the writer at his home in Tahannoute to discuss his work.” – వ్యాసం ఇక్కడ.

“Israel Prize for Literature faces cancellation as judges resign
Judges protest what they call efforts by the Prime Minister’s Office to intervene in its composition.” -వార్త ఇక్కడ.

Books as decor: Versatile but meaningful design elements

Antonia Fraser: A life-writer’s life

Anand’s books in Tamil about masters Werner Herzog and Masaki Kobayashi takes World Cinema closer to film buffs”

The curtain goes up on the New Delhi World Book Fair on Feb 14. Publishers on special ideas to woo customers.

“Ashok Chopra’s close association with publishing industry is thoroughly reflected in his latest book

Lawmaker wants to make Bible official book of Tennessee

What do writers owe their subjects?

Camus redux: Today, Albert Camus is still alive but changed, thanks to the art of David Oelhoffen and Kamel Daoud.

In Search of Authenticity by Tim Parks

Pride, Prejudice, Prostitutes and Pickles: Scholars Unearth Two Letters Relating to Jane Austen

Philip K. Dick Warned Us About the Internet of Things in 1969

Where are all the grandparents in modern fiction?

Tom McCarthy reconsiders avant-garde fiction’s response to power

What’s in a name? How to christen a literary character

జాబితాలు
Best selling science books

The Folio Prize announces 2015 shortlist

9 New Books Destined to Become Classics

50 Of The Most Majestic Libraries In The World

The best recent crime novels – review roundup

(An Incomplete) List of Ridiculous Names in Charles Dickens Novels

మాటామంతీ

Eight Questions for Chris Andrews on “The Musical Brain”

Revisiting Sherlock Holmes: Anthony Horowitz on “Moriarty”

The City and the Writer: In Copenhagen with Lone Kühlmann

Interview with Christopher Noxon, author of “Plus one”

Author Yudhi Raman’s debut work ‘The Tantalus Redemption’ brings a global thriller to the shores of Kerala”

Interview with Bibek Debroy

Ordinary Human Love: An Interview with Clancy Martin

మరణాలు

Novelist Kesava Reddy dead

Helen Eustis, Mystery Author and Translator, Dies at 98

Assia Djebar, Novelist Who Wrote About Oppression of Arab Women, Dies at 78. World Literature TOday’s tribute here.

David Carr, 1956-2015

పుస్తక పరిచయాలు
* The Slate Audio Book Club on David Carr’s Best-Selling 2008 Memoir
* My Documents By Alejandro Zambra
* Apple Tree Yard by Louise Doughty
* A Guest Review of Sharma Shields’ “The Sasquatch Hunter’s Almanac
* Rising Ground – A Search for the Spirit of Place by Philip Marsden
* News from Berlin by Otto de Kat
* Wrinkles by Paco Roca review – a tender graphic novel about Alzheimer’s disease
* Young Eliot: From St Louis to the Waste Land by Robert Crawford
* Great Railway Maps of the World by Mark Ovenden
* India and the European Union in a changing world: Edited by Rajendra K. Jain

You Might Also Like

Leave a Reply