వీక్షణం – 121

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలను ఇందులో ప్రస్తావించము. వీలైనంత వరకు మా ఎరుకలోని వ్యాసాల లంకెలు పొందుపరిచినా, అన్నీ ఒక చోట చేర్చడం సమయాభావం వల్ల సాధ్యపడని పని. ఒకవేళ మీ బ్లాగు టపానో, వ్యాసమో ఇక్కడ ఉండాల్సిందని మీకనిపిస్తే, దయచేసి లంకె ఇస్తూ వ్యాసం కింద వ్యాఖ్య రాయండి. – పుస్తకం.నెట్)
******
తెలుగు అంతర్జాలం

“మళ్ళీ కలం అందుకో! ‘పెరుమాళ్‌’” – దివికుమార్‌ వ్యాసం ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది.

తెలుగునాట తొలి సాహిత్య పాఠశాల“, “భావ ప్రకటనపై ఉన్మాద కరవాలం“, “ఒక రచయిత మరణం!” వ్యాసాలు ప్రజాశక్తిలో వచ్చాయి.

మన జర్నలిజానికి తొలి అక్షర హారతి“, “అక్షరాలను అడ్డగించొద్దు!“, “ప్రజాస్వామ్య స్వాప్నికుడు కొఠారి“, “‘లక్ష్మణ్ రేఖ’ చిరంజీవి“, “రేఖను దాటిపోదాం.. లక్ష్మణ్‌ను మరచిపోదాం“, “పా‘తాళపత్రాల’కు విముక్తి ఏది?” వ్యాసాలు సాక్షి లో వచ్చాయి.

“రాలిన తెలియనితనం : ‘Nutting’ by William Wordsworth” మైథిలి అబ్బరాజు వ్యాసం, హెచ్చార్కె రచన ‘యరేజర్’ గురించి కోడూరి విజయకుమార్ వ్యాసం, “ఎప్పటికీ కొత్తగానే” – కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి కవిత్వం గురించి నాగరాజు రామస్వామి వ్యాసం, టర్కిష్ రచయిత ముహమ్మద్ ఫెతుల్లా గిలెన్ గురించి నౌడూరి మూర్తి పరిచయం – వాకిలి మాసపత్రిక తాజాసంచికలో వచ్చాయి.

“నూరేళ్ళ రజని: పాట ఆయన ఎగరేసిన పావురం!” –మైథిలి అబ్బరాజు వ్యాసం, ఆర్కే లక్ష్మణ్ గురించి సురేంద్ర, వి. శాంతిప్రబోధ ల వ్యాసాలు, కా.రా. “నో రూం” కథ గురించి కె.పి.అశోక్ కుమార్ వ్యాసం, డా. ఎం.హరికిషన్ “కందనవోలు కథలు” పుస్తకం గురించి ఎ.కె.ప్రభాకర్ వ్యాసం, “ఆ శ్రీశ్రీ పద్యంలో ఉన్నది నేనే అనిపించేది” – వివిన మూర్తి వ్యాసం, “యాన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ” డి.డి.కోశాంబి పుస్తకం తెలుగు అనువాదం గురించి ఎన్.వేణుగోపాల్ వ్యాసం – సారంగ వారపత్రికలో వచ్చాయి.

కుటుంబరావు కథలు – సాంఘిక, ఆర్ధిక, రాజకీయ నేపథ్యం“, “కొండ చిలువ” కథానిక సంపుటి పరిచయం – ఈ మాసం విహంగ మాసపత్రికలో వచ్చాయి.

ఇదండీ మహాభారతం“, “పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో“, “డాక్టర్ వాసా ప్రభావతి కథానికలు“, “వటపత్రశాయి” పుస్తకాల గురించి వ్యాసాలు కినిగె బ్లాగులో వచ్చాయి.

కృష్ణారెడ్డి గారి ఏనుగు” పుస్తక పరిచయం, తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి రాసిన ‘వడ్ల చిలకలు’ కథ గురించి విశ్లేషణ, “త్రిపుర కథలు” గురించి పరిచయం, ఆచంట జానకిరాం – “నా స్మృతిపథంలో సాగుతున్న యాత్ర” గురించి పరిచయం – ఇటీవలి కాలంలో నెమలికన్ను బ్లాగులో వచ్చిన వ్యాసాలు.

శ్రీ ఎ.బి.ఆనంద్, శ్రీ శ్రీరమణ చెప్పిన ఊషశ్రీ కబుర్లు” సాహిత్య అభిమాని బ్లాగులో చూడవచ్చు.

గణేశ్ పాత్రోకి నివాళి వ్యాసం వేణువు బ్లాగులో ఇక్కడ.

‘మరల సేద్యానికి ‘ శివరామ కారంత్‌ నవల, తెలుగు అనువాదం: తిరుమల రామచంద్ర, “ఇండియాలో సామాజిక పరిణామం – కె.ఎస్‌.చలం“, “ఆధునిక భారత చరిత్ర రచన: బిపిన్‌ చంద్ర తెలుగు అనువాదం: సహవాసి” – పుస్తకాల వివరాలు హైదరాబాదు బుక్ ట్రస్ట్ బ్లాగులో చూడవచ్చు.

ఆంగ్ల అంతర్జాలం

Stockholm / Nobel / Writing – Najwa Ali

Saqi Books Will Once Again Be Publishing in English

Browsing through HLF

Ode to the Mango: My Dinners with Neruda – by Suzanne Jill Levine

‘The Red Sari’ humanises its subject, says Javier Moro

Pulp Fiction as Speculative Sociology: On Hernán Vanoli – by Juan Caballero

Kalidasa for today’s readers: Mani Rao and Srinivas Reddy on the different approaches to English translations of classical literature from Sanskrit”

Kolkata book fair opens

Contemporary Womens writing in Slovakia

Sakutarō Hagiwara, ‘big cheese’

Did Edgar Allan Poe Foresee Modern Physics and Cosmology?

Bravery, self-exposure and the precision of words

12th Annual BookFinder.com Report: Out-of-print and in demand

Literature has liberated Africa’s authors – Maya Jaggi

The Ashwin Sanghi Formula: A flowchart-spreadsheet approach works best when writing thrillers.

Do Indian literary prizes set literary standards? Authors, publishers and members of award juries discuss the issue.

జాబితాలు
Books roundup: Guantanamo Diary; The Italians; Chasing the Scream: The First and Last Days of the War on Drugs

Photo-Embedded Fiction & Poetry 2014

A trip to the Bay Area’s ‘Great Eight’ independent bookstores

Graphic Novel Friday: Enter 2015

12 Classic Books That Got Horrible Reviews When They First Came Out

The Jaipur Literature Festival: Bigger than the canon

మాటామంతీ
Authors Around the World: What is it like to be a writer in Cuba? – interview with Orlando Luis Pardo Lazo

Interview with writer Marie Mutsuki Mockett

“Black River” – A Conversation with Author S.M. Hulse

The City and the Writer: In Copenhagen with Dorthe Nors

With his new collection of short stories, Gautam Benegal revisits a Calcutta long gone.

Prof. S. Ramaswamy talks about translating Kannada novelist S.L. Bhyrappa’s works into English.

మరణాలు
‘Common man’ cartoonist R.K.Laxman dead at 93.

“Margaret Bloy Graham, ‘Harry the Dirty Dog’ Illustrator, Dies at 94”

Colleen McCullough, Author of ‘The Thorn Birds,’ Dies at 77

Jack Leggett, Friend to Writers, Dies at 97

A Surreal End for an Unforgettable Queen: Pedro Lemebel, 1952-2015

పుస్తక పరిచయాలు
* Book of forgotten dreams
* Wholesome advice against the abuse of hot liquors (1706)
* Doctors Dissected review – an eloquent case for consistent GP care
* The Italians review – a foreign correspondent’s illuminating study
* Aliens and Anorexia by Chris Kraus
* The Book of Fate by Parinoush Saniee review – a memorable dissection of a patriarchal society
* On Writers and Writing review – Margaret Atwood on her profession
* Jane Austen’s “The History of England – By a partial, prejudiced & ignorant Historian.”
* No Man’s Land: Writings from a World at War review – first-hand experience from Vera Brittain, DH Lawrence and more
* The Internet Is Not the Answer review – how the digital dream turned sour
* Out of My Time, by Marya Mannes (1971)
* A Guest For Arundhathi and Other Stories; Sethu; translated by K. Kunhikrishnan

You Might Also Like

Leave a Reply