వీక్షణం – 119

ఆంగ్ల అంతర్జాలం:

తమిళ రచయిత పెరుమాల్ మురుగన్ రచనపై చెలరేగిన వివాదం, ఆయన రచనా వ్యాసంగం కొనసాగించనంటూ చేసిన ప్రకటన ఈ వారం సాహిత్య లోకంలో ప్రముఖ వార్త. జాతీయంగా, అంతర్జాతీయంగా ఈ విషయమై అభిప్రాయాలు, రచయితకు సానుకూలంగా స్పందనలు వినిపిస్తున్నాయి. వాటిలో కొన్ని: హిందు లిట్ ఫెస్ట్ ప్రారంభోత్సవంలో,  రచయితకు రాసిన బహిరంగ లేఖ, రచయితల నుండి అందిన సపోర్ట్, సాహిత్య రంగం కూడా ఇచ్చిన మద్దతు, రాజకీయ నాయకుడు స్టాలిన్ మద్దతు. ఇదే విషయమై బిబిసి న్యూస్‌లో వచ్చిన వ్యాసం ఇక్కడ.  ఫ్రీ స్పీచ్ పై రష్దీ అభిప్రాయం ఇక్కడ.

హిందు లిటరేచర్ ఫెస్ట్ విశేషాలు: పి.సాయినాథ్ మన దేశం గురించి చేసిన చర్చ,  చిన్న కథలపై జరిగిన చర్చ, చక్రవర్తి అశోకునిపై వస్తున్న కొత్త పుస్తకం గురించి చర్చ, చిన్న కథ – నవల మధ్య తేడాలను గురించి చర్చ, భారతదేశంలో మొదటగా అడుగిడిన విదేశియుల గురించిన వివరాలు, వాళ్ళ రచనలకు ప్రేరణ కలిగించిన విశేషాలను పంచుకుంటున్న కొందరు రచయితలు, మతాన్ని – సాహిత్యాన్ని చర్చించిన విషయాలు, చేతన్ భగత్ ఇంటర్వ్యూ, మానవ జాతికి కథల అవసరంపై చర్చ.

లిడియా డేవిస్‌కు ఫ్రెంచ్ వారి పురస్కారం వివరాలు ఇక్కడ.

ఇటీవల మరణించిన రచయిత రాబర్ట్ స్టోన్ పై వ్యాసం ఇక్కడ.

Why Are We Obsessed With the Great American Novel?

పరిచయాలు / సమీక్షలు:

The Red Sari by Javier Moro

సరమగో తొలినాటి రచన Skylight అనే నవల సమీక్ష ఇక్కడ.

Tony Judt’s ‘When the Facts Change’

‘The First Bad Man,’ by Miranda July

J. Robert Lennon’s ‘See You in Paradise’

‘The Secret Wisdom of the Earth,’ by Christopher Scotton

James Laughlin’s Story Told in Two New Books

Eric Foner Revisits Myths of the Underground Railroad

FEAR THE DARKNESS By Becky Masterman

‘Suspended Sentences,’ Novellas by Patrick Modiano

‘Hall of Small Mammals,’ Short Stories by Thomas Pierce

Miranda July’s ‘The First Bad Man’

Quite a Good Time to Be Born: A Memoir 1935-1975 by David Lodge 

The End of Power by Moises Naím

Reading the World: Confessions of a Literary Explorer by Ann Morgan

పిల్లల పుస్తకాలు:

Jennifer Niven’s ‘All the Bright Places’

‘The Darkest Part of the Forest’ and ‘The Ghosts of Heaven’

Jane Bahk’s ‘Juna’s Jar,’ and More

‘I’m Glad I Did’ and ‘Scripted’

Roz Chast’s ‘Around the Clock!’

బొమ్మల పుస్తకం First Snow here.

జాబితాలు:

NYT’s Editor’s Choice.

NYT’s Inside List

కొత్త పుస్తకాల జాబితా ఇక్కడ.

Best Selling Science Books

The best science fiction in January

ఇంటర్వ్యూ:

రాధాబెన్ గర్వాతో ముఖాముఖి

హిందు లిటరరీ ఫెస్టివల్ గురించి నిర్మల లక్ష్మణ్ తో ఇంటర్వ్యూ

Alan Gilbert: By the Book

The Red Sari రచయితతో మాటామంతి ఇక్కడ.

మరణాలు:

Tadeusz Konwicki, Leading Polish Novelist and Filmmaker, Dies at 88

Robert Stone, Novelist of the Vietnam Era and Beyond, Dies at 77

Writer, columnist Mike Marqusee dies

You Might Also Like

Leave a Reply