ఒక రాత్రి – మరొక రాత్రి ఆవిష్కరణ ఆహ్వానం

కోడూరి విజయ్ కుమార్ కవిత్వం, “ఒక రాత్రి – మరొక రాత్రి” పుస్తకావిష్కరణ సభ, ఈ నెల 24న సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్‌లో సాయంత్రం 6గంటలకు జరగనుంది. వివరాలకు పక్కనున్న ఫోటో చూడగలరు.

You Might Also Like

Leave a Reply