వీక్షణం-112

(అంతర్జాలంలో వివిధ చోట్ల వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలను ఇందులో ప్రస్తావించము. వీలైనంత వరకు మా ఎరుకలోని వ్యాసాల లంకెలు పొందుపరిచినా, అన్నీ ఒక చోట చేర్చడం సమయాభావం వల్ల సాధ్యపడని పని. ఒకవేళ మీ బ్లాగు టపానో, వ్యాసమో ఇక్కడ ఉండాల్సిందని మీకనిపిస్తే, దయచేసి లంకె ఇస్తూ వ్యాసం కింద వ్యాఖ్య రాయండి. – పుస్తకం.నెట్)
******
తెలుగు అంతర్జాలం
డిసెంబర్ 1 నార్ల జయంతి సందర్భంగా “పత్రికలే ప్రజాళి పట్టుగొమ్మ” వ్యాసం ఆంధ్రజ్యోతి లో వచ్చింది.

శేషప్పకవి సామాజిక చిత్రణ” – తిరునగరి వ్యాసం, “తొలి కథలు.. మలి ఆలోచనలు” – కా.రా. కథల గురించి కె.ఎన్.మల్లీశ్వరి వ్యాసం, “శ్రీకృష్ణదేవరాయ జయంత్యుత్సవ ఉపన్యాసాలు- వ్యాసాలు“, “చిరుజల్లు కురిసేనా“, ఇతర కొత్త పుస్తకాల పరిచయాలు ఆంధ్రభూమిలో వచ్చాయి.

నవ్యాంధ్ర సాహిత్యానికి వేగుచుక్క గురజాడ” వ్యాసం, “నీవు మాకు ఆదర్శం”- జస్టిస్ బి. చంద్రకుమార్ కవిత్వం గురించి పరిచయం, “ఒక కరువు …. మూడు కథలు….” – ఖదీర్ వ్యాసం, కొప్పరపు కవుల జయంతి మహోత్సవం సందర్భంగా వ్యాసం, “దిశ: కాళోజీ సాహిత్య సమగ్ర పరిశీలన”- డా. నల్లగుంట్ల యాదగిరి రావు పుస్తకం గురించి పరిచయం, రచయిత బి.ఎస్.రాములు నవల గురించి, “ఎవరూ మాట్లాడని చలం నవల- మార్తా” వ్యాసాలు సాక్షి పత్రికలో వచ్చాయి.

అనిశెట్టి రజితతో ముఖాముఖి, “జానపద కవిత్వం-గేయం” – డాక్టర్ గోపి గుంటి వ్యాసం విశాలాంధ్ర పత్రికలో వచ్చాయి.

కవి ఇస్మాయిల్ గురించి అఫ్సర్ వ్యాసం, మోహన్ రుషి కవిత్వం “జీరో డిగ్రీ” గురించి ఎం.నారాయణశర్మ వ్యాసం, కా.రా. కథ “తీర్పు” గురించి ఎ.కె.ప్రభాకర్ వ్యాసం, “మూడు నవలలు, ముగ్గురు స్త్రీల పోరాటం!” – రాజేశ్ యాళ్ళ వ్యాసం, “ప్రపంచాక్షరి” కవితాసంపుటి గురించి పరిచయం – సారంగ వారపత్రికలో చూడవచ్చు.

ఒద్దిరాజు సీతారామచంద్రరావు నవల “రుద్రమదేవి” గురించి వేణువు బ్లాగులో వ్యాసం ఇక్కడ.

“సృజనకాంతి (సి. భవానీదేవి సాహిత్య వివేచన)” పుస్తకం గురించి సుధామధురం బ్లాగులో ఇక్కడ.

చమత్కారం“, “కొంచెం ఇష్టం-కొంచెం కష్టం“, “రసతరంగిణి“, “కృష్ణమోహన్‌ కథాసవ్రంతి భాగం – 2″, “అమ్మంటే“-పుస్తకాల గురించి సంక్షిప్త పరిచయాలు కినిగె బ్లాగులో చూడవచ్చు.

ఆంగ్ల అంతర్జాలం

The Strand’s Stand: How It Keeps Going in the Age of Amazon

Amazon Kindle Voyage review: expensive but top quality e-reader

Italy’s Great, Mysterious Storyteller by Rachel Donadio

What Makes the Russian Literature of the 19th Century So Distinctive?

Putting things in order at the British Library

Brave New World of European literature, or Eurovision Story Contest?

Early Shakespeare manuscript discovered in France

Jörg Fauser’s crazed, leaping, unmoored voyage

Thanksgiving in Literature: Holiday readings from Louisa May Alcott, Mark Twain, Philip Roth and contemporary novels that use Thanksgiving as the backdrop for family dysfunction”

“Lahore-based author Bilal Tanweer’s maiden novel The Scatter Here is Too Great has bagged the 2014 Shakti Bhatt First Book Prize.”

President Mukherjee’s book release on December 11

Pablo Neruda – An enigma in life and death

Madhavi Mahadevan talks about the relevance of the short story genre and her latest anthology

Apoorva Sripathi meets the people behind the Little Free Library that promotes reading by setting up small libraries outside homes, cafés and shops.”

జాబితాలు

Thrillers – review roundup

Best Children’s Books of 2014

మాటామంతీ
Amazon Asks: Patricia Cornwell, on Her New Novel, “Flesh and Blood”

Interview with Vinod Rai, author of “Not just an accountant: The dairy of a nation’s conscience keeper”

The In-Between Space: An Interview with Shelly Oria

“The author of Neuromancer and new novel The Peripheral answered readers’ questions – from AI to the influence of Blade Runner in our belief in the future to why he didn’t predict cellphones” – వివరాలు ఇక్కడ.

మరణాలు
Author P.D. James Dies at 94

Leslie Feinberg, Writer and Transgender Activist, Dies at 65

Allan Kornblum, Independent Publisher, Dies at 65; Sought the Undiscovered

Mark Strand, 80, Dies; Pulitzer-Winning Poet Laureate, ప్యారిస్ రివ్యూ నివాళి ఇక్కడ.

పుస్తక పరిచయాలు
* Gravity’s Rainbow by Thomas Pynchon
* “Literchoor Is My Beat” by Ian S. MacNiven
* In the Heart of the Heart of the Country by William H Gass review – timeless short stories
* Lingo: A Language-Spotter’s Guide to Europe by Gaston Dorren
* The Spectral Book of Horror Stories edited by Mark Morris
* Woody Guthrie and the Dust Bowl Ballads review – a passionate picture of the folk singer and his times
* The English Railway Station
* The Authentic Death of Hendry Jones, by Charles Neider (1956)
* Dispatches from the wall corner: Baradwaj Rangan

You Might Also Like

Leave a Reply