పుస్తకం
All about booksపుస్తకలోకం

November 26, 2014

ఆర్.ఎస్.సుదర్శనం గారి అసంపూర్ణ విమర్శాగ్రంథం గురించి …

కొంతకాలం క్రితం పుస్తకం.నెట్ లో D. H. Lawrence రచించిన “The Lady Chatterly’s Lover” పుస్తకంపై చైతన్య గారి వ్యాసం వచ్చింది. ప్రముఖ రచయిత్రి ఆర్. వసుంధరాదేవి గారు ఈ వ్యాసం చదివి ఆర్.ఎస్.సుదర్శనం గారు లారెన్స్ నవలల గురించి రాసిన పుస్తకం గురించి వివరిస్తూ ఒక చిన్న ఈమెయిల్ పంపారు. అదే ఇది. వారి అభ్యర్థన మేరకు పుస్తకం.నెట్ లో ప్రచురిస్తున్నాము.
******

ఆర్ ఎస్ సుదర్శనం గారు మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదువుతూ లారెన్స్ సాహిత్యాన్ని ఆసక్తితో అధ్యయనం చేశారు. అప్పుడు సుదర్శనం గారికి ఇరవయ్యేళ్ళ వయసు. లారెన్స్ ముఖ్య సమస్య సెక్స్ కన్నా ఆధ్యాత్మిక దార్శనికతకు సంబంధించినదని, ఆయన మీద క్రిస్టియన్ యోగి, కవీ అయిన విలియం బ్లేక్ ప్రభావం ఉన్నదనీ గుర్తించారు. ఈ దృష్టితో లారెన్స్ నవలల్లో ముఖ్యమైనవిగా అయిదు నవలలను గుర్తించి లోతుగా పరిశోధించాలని ధార్వాడ్ యూనివర్సిటీలో పీ.హెచ్.డీ చేయడానికి రిజిస్టర్ చేసుకున్నారు. అప్పుడు మార్చ్ ’63 భారతి మాస పత్రికలో సంపాదకులు మా వ్యాసకర్తలు శీర్షికన సుదర్శనం గారి గురించి రాస్తూ: సుదర్శనం గారు DH Lawrence and Blake అన్న విమర్శాగ్రంథ రచనలో ఉన్నారు, వీరికి ఆంధ్రాంగ్ల సాహిత్యాలు, తత్వశాస్త్రం మీద అభిలాష మెండు అని రాశారు.

పుస్తకం గురించి:

Sri R S Sudarshanam (Dec 1927- Dec 2001) studied English literature in the then prestigious Madras Christian College and graduated in 1947. Earlier acquaintance and interest in Indian philosophies made him interested in William Blake’s poems while studying in Madras. He studied the then emerging literary theories of New Criticism with interest. He was impressed by The Anatomy of Criticism. He was intrigued by the novels of D.H. Lawrence. Sri RS Sudarshanam saw that Lawrence’s thinking was fundamentally similar to Blake’s – both were mystic Christian artists with a vision of evolution of Man’s soul attaining to a state of wholeness. Sudarshanam believed that a new interpretation of Lawrence’s major novels based on this insight would reveal the integrity of his thought.

In 1961 he met the noted literary critic and scholar David Daiches when Daiches came to Hyderabad. Sudarshanam discussed his ideas with him and decided to write about these topics. He registered in the Dharwad University of Karnataka, India, in 1962 to work towards a Ph.D. and write his thesis with Prof. Armando Menezes, the head of the English department. He planned to complete the work during three summer vacations, as he was working as a lecturer at a Govt.Degree college. He worked intensely that summer to collect material for the dissertation and completed the analysis of The Rainbow and part of Women in Love for his envisaged interpretation of Lawrence’s five major novels. His health deteriorated during this period and he abandoned the project altogether.

Years later, he integrated his incomplete dissertation notes to form the text of The Single State of Man, in about 100 pages consisting of five chapters. The first chapter summarizes and interprets Blake’s insights; the latter chapters analyze how Lawrence crafted his insight in his novels through symbolism, motifs and images. It must be noted that this is a tentative work in progress that he never got to complete. On my request, Sri Vinnakota Ravishankar,of South Carolina prepared a soft copy of the typescript with care. The soft copy is with me. I thought general readers would not be interested in Lawrence’s books. I saw in pustakam.net site some smart readers discussing Lady Chatterley’s Lover in-depth and discussed Lawrence’s belief-system.. Can somebody suggest what could possibly be done with this book?About the Author(s)

పుస్తకం.నెట్One Comment


  1. చైతన్య

    వసుంధరాదేవి గారికి నమస్కారం. మీరు పుస్తకం.నెట్ వారికి పంపిన పై ఈ-మెయిల్ ఆలస్యంగా చూశాను. ప్రముఖ సాహితీ విమర్శకులు ఆర్. ఎస్. ఎస్. సుదర్శనం గారు డి. హెచ్. లారెన్స్ గురించి రాయడం చాలా సంతోషకరం. తప్పకుండా అది పాఠకులకు చేరవలసిన పుస్తకం. దానిని ప్రచురించడం ఒక మార్గం. మీరే ప్రచురిస్తే దాని distribution, sale పెద్ద పని అవుతుంది. పబ్లిషర్ ఎవరైనా ముందుకొస్తే ఆ సమస్య ఉండదు. మీరు ఎమెస్కో లాంటి పబ్లిషర్ ను సంప్రదించవచ్చు. మీ ఈమెయిల్ ఇస్తే కాంటాక్ట్ నెంబర్ సంపాదించి మీకు ఇస్తాను. వారు ముందుకు వస్తే దాని తెలుగు అనువాదం కూడా చేయించవచ్చు. సుదర్శనం గారికి, మీకు ఉన్న ప్రతిష్ట రీత్యా మీరు కోరితే వారు ప్రచురించవచ్చు. లేదా కినిగే వారిని సంప్రదించి ఈ-బుక్ గా తేవడం మరో మార్గం. లేదా సారంగ బుక్స్ అండ్ మాగజైన్ నిర్వహిస్తున్న వారిని మీరు సంప్రదించవచ్చు.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

తెలుగు సాహిత్య విమర్శలో ఖాళీలు

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ (యాకూబ్ ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ పుస్తకానికి ముందుమాట) హ...
by అతిథి
0

 
 

Ngũgĩ wa Thiong’o’s “Education for a national culture”

Article By: Halley ఈ పరిచయం ప్రసిద్ధ ఆఫ్రికా రచయిత గూగి (Ngũgĩ wa Thiong’o) రాసిన Education for a national culture అన్న వ్యాసం ...
by అతిథి
0

 
 

నీల :: కె. ఎన్. మల్లీశ్వరీ

వ్యాసకర్త : జయశ్రీ నాయుడు దాదాపుగా ఆరు వందల పేజీల కథా గమనాన్ని సమీక్ష గా కుదించాలంటే ...
by అతిథి
0

 

 

గడ్డి పూలు – గుండె సందుక

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ ************** పూల మనసుల్లోకి … శాంతి ప్రబోధ కథా సంపుటి “గడ్డి పూల...
by అతిథి
1

 
 

On Writing: Stephen King

Written by: K.S.M Phanindra Books that teach writing are often very dry and I deliberately avoid them. I have read a couple of them and liked some of them a lot. Two of my favorites are “Telling Writing” by Ken Macr...
by అతిథి
1

 
 

నా 2017 పుస్తక పఠనం

మరో ఏడాది ముగుస్తోంది. ఈ ఏడాదిలో చదివిన పుస్తకాల గురించి రెండు ముక్కలు చెప్పుకోవడాన...
by సౌమ్య
1