ఇస్మాయిల్ అవార్డు – 2014

(వివరాలు తెలిపినందుకు తమ్మినేని యదుకుల భూషణ్ గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)
*******

తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డుకు కె. మమత ఎంపికైంది. ఎగసి పడే భావాలను , నిజాయితీగా – సున్నితమైన పదచిత్రాల్లో పట్టుకురావడంలో గల నేర్పు , కవిత్వానికి కట్టుబడి ఉండటం నేటికాలపు కవులనుండి ఈమెను ఎడంగా నిలబెడతాయి. గతంలో పాలపర్తి ఇంద్రాణి, గోపిరెడ్డి రామకృష్ణారావు, గరికపాటి పవన్‌కుమార్, పి.మోహన్‌, వైదేహి శశిధర్, గండేపల్లి శ్రీనివాస రావు, పద్మలత, తులసీ మోహన్‌,బండ్లమూడి స్వాతికుమారి గార్లకు ఈ అవార్డ్ లభించింది.

You Might Also Like

Leave a Reply