బెంగళూరులో సాహిత్య చర్చ – ఆహ్వానం

బెంగళూరులో జరగనున్న “చర్చ” గ్రూపు వారి నవంబర్ సమావేశానికి ఆహ్వానం ఇది:

పుస్తకం: మా నాన్న బాలయ్య
వేదిక: MMCR (Multi Media Class Room Of Mech Engg Dept) of IISc, CV Raman Rd, Bangalore.
తేది: నవంబర్ 15, 2014
సమయం: సాయంత్రం 5:15 PM
వక్త : దాసరి అమరేంద్ర

(వివరాలు తెలిపినందుకు కవనశర్మ గారికి ధన్యవాదాలు.)

You Might Also Like

Leave a Reply